బాలీవుడ్ ఫైట్.. సమంతని టార్గెట్ చేసిన నిహారిక

36

ఒకప్పుడు హిందీ బ్లాక్ బస్టర్స్ చాలానే తెలుగు లో కి రీమేక్ చేసేవారు , ఈ మధ్య అది బాగా తగ్గినట్టుగా అనిపిస్తుంది . ఇక్కడ సినిమాలే బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు .
లేటెస్టుగా సూపర్ హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టిన ఒక హిందీ చిత్రం తెలుగు రైట్స్ కొన్నారట ఒక నిర్మాత . స్త్రీ అనే హిందీ చిత్రం ఒకటి మొన్న ఆగష్టు లో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించింది . కేవలం 24 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ హారర్ కామెడీ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 150 కోట్లకు పైగా గ్రస్స్ వసూళ్లు రాబట్టిందట.
ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రైట్స్ కొన్న నిర్మాత లీడ్ రోల్ వేటలో పడ్డారు . ఆ రోల్ కు సమంత అయితే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట .లేటెస్ట్ గ రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన యూ టర్న్ లో సమతా లీడ్ రోల్ ని అద్భుతంగా ప్లే చెయ్యడంతో సమంత కె ఫస్ట్ ప్రిఫెరెన్సు ఇవ్వనున్నారట . సెకండ్ థాట్ గ మెగా డాటర్ నిహారికాని అనుకుంటున్నారట . ఒక వేళా సమంత ఒప్పుకోపోతే నిహారికాని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాత

Leave a comment