ఎన్టీఆర్ కొత్త వారసుడిది అచ్చం అన్నగారి జాతకమేనా..!

ntr-son-details

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇంట కొత్త వారసుడు వచ్చాడు. తారక్, ప్రణతిలకు రెండో సంతానంగా మళ్లీ వారసుడు పుట్టాడు. నందమూరి ఫ్యాన్స్ ను ఎంతో సంతోషపరచిన ఈ వార్త ఆ కుటుంబంలో కూడా కొత్త పండుగ తెచ్చింది. అయితే ఎన్.టి.ఆర్ కొత్త వారసుడి జాతకం అచ్చం పెద్దాయన ఎన్.టి.ఆర్ జాతకం లానే మహాద్భుతంగా ఉందని అంటున్నారు.

సీనియర్ ఎన్.టి.ఆర్ జాతకానికి దగ్గరగా ఉందట ఎన్.టి.ఆర్ రెండో కొడుకు జాతకం. ఇక పేరు ఏ అక్షరంతో మొదలు పెట్టాలి.. అతని పేరు ఏమని పెట్టాలన్నది ఇప్పుడే డిస్కషన్స్ మొదలుపెట్టారు. కచ్చితంగా ఎన్.టి.ఆర్ కొత్త కొడుకు చరిత్ర సృష్టిస్తాడని అంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ కు ఈ న్యూస్ మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

Leave a comment