ఆమె కామ పిశాచి … ఏకంగా 370 మందితో ..?

లైంగిక వాంఛ అనేది అందరిలోనూ సాధారణంగా ఉంటుంది. ఆ కోరిక ఉన్న వారు తమ వాంఛ తీర్చుకోవడానికి అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అయితే … అది పరిమిత సంఖ్యలో మాత్రమే. కానీ సెక్స్ కి బానిస అయిన నైజీరియన్ కు చెందిన సేయీ కొలాడే అనే మహిళ తాను 370మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నట్లు బహిరంగంగా చెప్పుకుంటూ… సంచలనం సృష్టిస్తోంది. అది ఏకంగా సోషల్ మీడియా లో విపరీతంగా పాపులర్ అయిపోతోంది.

ఆమె ఇంతగా… సెక్స్ కు బానిస అవ్వడం వెనుక మాత్రం పెద్ద కథే ఉంది. అది ఏంటి అంటే…? సేయీ కొలాడేకి సెక్స్ అడిక్షన్ అనే వింత వ్యాధి ఉంది. ఆ వ్యాధి వల్ల 17 సంవత్సరాల వయస్సు నుంచి… ఆమెలో శృంగార కోరికలు పెరిగినట్లు, అందువల్ల తాను గంటల తరబడి అపరిచితులతో సైతం శృంగారం పాల్గొన్నట్లు చెప్పింది. అంతేకాదు శృంగారం కోరికలు తీర్చుకునేందుకు బార్ దగ్గరకు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న పురుషులతో మాటలు కలిపి, వారు నచ్చితే వారితో శృంగారం చేసెదనని ఆమె చెప్పుకుంటోంది. అంతే కాదు…కొన్ని గంటల తర్వాత అదే ప్రాంతంలో మరో వ్యక్తితో ఇలా గంటలు, రోజుల పాటు శృంగారంలో పాల్గొన్నట్లు ఆమె షాకింగ్ న్యూస్ చెప్పింది.

19 ఏళ్ల వయసులోనే 40 మందితో సెక్స్ చేశానని చెప్పిన సేయి. ఇప్పటి దాకా దాదాపు 370 మంది మగాళ్లతో శారీరక సుఖం పొందానని ఎటువంటి సంకోచం లేకుండా… చెప్పుకుంటోంది. అంతే కాదు సెక్స్ చేయడం కోసమే ఐదుగురు మగాళ్లతో పరిచయం ఏర్పరుచుకున్నా. వారితో రోజూ శృంగారంలో పాల్గొనేదాన్ని. అయితే ఆ రాత్రి కొత్తకొత్త వ్యక్తుల కోసం వెతికేదాన్ని అంటూ తనలోని కామ పిశాచి గురించి ఎటువంటి బిడియం లేకుండా… చెప్పుకుంటుంది. అయితే 370 మందితో ఆమె సంతృప్తి చెందేలా కనిపించడంలేదు. మరికొంతమంది సేయి లిస్ట్ లో చేరిపోవడం ఖాయమేనేమో.

Leave a comment