బయటపడ్డ లేడీ డైరెక్టర్, యంగ్ హీరోల ‘ఎఫైర్’ బాగోతం.. చీవాట్లు పెడుతున్న ఇండస్ట్రీ

young hero affair with lady director in tollywood

A young hero who have a good image in tollywood with minimum hits is in affair with a lady director who is wooing many in industry circles for her directorial offers.

ఇండస్ట్రీలో ఇప్పుడున్న పోటీ నేపథ్యంలో ఓ మంచి పొజిషన్ సంపాదించాలంటే చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా భామల విషయానికొస్తే.. వ్యభిచారంలోకి దిగడమో లేదా పై స్థానంలో ఉన్నవారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడమో చేస్తున్నారు. తాజాగా ఓ లేడీ డైరెక్టర్ రెండోదారిని ఎంచుకుందని టాక్ వినిపిస్తోంది.

దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్న ఓ అమ్మడు.. చివరికి ఓ యంగ్ హీరోని తన బుట్టలో పడేసింది. ఆ హీరోకి ఇండస్ట్రీలో ఆల్రెడీ ఓ ఇమేజ్ ఉంది. అతని ఖాతాలో ఫ్లాపులతోపాటు మంచి విజయాలు కూడా ఉన్నాయి. అయితే.. అతనికి ఓ వీక్‌నెస్ ఉంది. అదే.. అమ్మాయిలవైపు త్వరగా ఆకర్షింపబడడం. ఈ వీక్‌నెస్ తెలుసుకున్న ఆ అమ్మడు.. దర్శకురాలిని అవ్వాలన్న కలని నెరవేర్చుకోవాలంటే ఈ యంగ్ హీరోని బుట్టలో పడేస్తే వర్కౌట్ అవుతుందని అనుకుంది. ఇంకేముంది.. ప్లాన్ ప్రకారమే ఈ హీరోని తన వలలో పడేసింది.

తొలుత అతని వద్ద మేనేజర్‌గా జాయిన్ అయిన ఆ అమ్మడు.. ఆ తర్వాత పీఆర్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే అతనికి తాను దర్శకురాలిని అవ్వాలన్న తన కోరిక వెల్లడించింది. చివరికి అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇద్దరూ ఓ ప్రాజెక్ట్‌ని సెట్స్ మీదకి తీసుకెళ్ళాలని సన్నాహాలు కూడా చేశారు. కానీ.. చివరి నిముషంలో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఏదేమైనా.. వాళ్లు మాత్రం తమ ఎఫైర్‌ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారని ఫిలింనగర్‌లో గుసగుసలాడుకుంటున్నారు. కొందరు విశ్లేషకులు.. ఆ అమ్మడితో ఆ హీరో దూరంగా ఉంటే కెరీర్‌కి మంచిదని సలహా ఇస్తున్నారు.

Share Your Thoughts

comments

Tags: , , , , , ,
Latest Telugu Movie News
గౌతమిపుత్రుడి క్లోజింగ్ కలెక్షన్లు.. మంచి లాభాలు పంచిన శాతకర్ణి !!
తెలుగు రాష్ట్రాల్లో సూర్య ‘సింగం-3’ రెండు రోజుల కలెక్షన్ల వివరాలు!!
“ఓం నమో వెంకటేశాయ ” ఏరియా వైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్
‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ ఏరియాల వారీగా 28 రోజుల వసూళ్ల వివరాలు
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
20 కోట్ల క్లబ్ లోకి చాలా నేచురల్ గా చేరిన నాని లోకల్ .. 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు!!
తారక్ సినిమాలో హాలీవుడ్ మాయాజాలం.. కొత్త ఎన్టీఆర్‌ని చూడ్డానికి మీరు రెడీనా?
యూట్యూబ్‌ని చీల్చిచెండాడుతున్న ‘కాటమరాయుడు’.. అతి తక్కువ టైంలోనే చారిత్రాత్మక రికార్డ్
గంటలో తిరుగులేని రికార్డ్ నమోదు చేసిన ‘కాటమరాయుడు’ టీజర్
‘నేను లోకల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు.. చాలాకాలం తర్వాత సెకండ్ ప్లేస్ కొట్టేసిన నాని
Latest Telugu News
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
104 జ్వరంతో డాన్స్.. మెగాస్టార్ ఊరికినే అయిపోరు.. రియల్లీ హాట్స్ ఆఫ్ చిరు !!
ఆ రోజు అలా చేసుంటే.. అలా తొందర పడి ఉంటే.. వామ్మో ఇన్ని కోట్ల అభిమానులు ?
మహిళలు బట్టలు లేకుండా నగ్నంగా ఆ పని చేస్తారంటా!! వారి శాలరీ ఇదే!!
పవన్ కళ్యాణ్ ఉపయోగించే మొబైల్ ఏంటో తెలుసా ? ఎందుకు వాడుతున్నాడో తెలుసా ?
షాప్ ఓనర్‌తో నాగ్ బ్యూటీ రొమాన్స్.. నెట్టింట్లో దుమారం రేపుతున్న వీడియో
అయ్యబాబోయ్.. ఈ జిమ్ చాలా హాట్ గురూ!
వర్మ టీట్లపై ‘అలాంటివారిని’ అంటూ ఘాటుగా స్పందించిన చిరు కూతురు
బయటపడ్డ దేవిశ్రీప్రసాద్ అసలు రంగు.. డబుల్ గేమ్ బాగానే ఆడుతున్నాడుగా!
డాక్టర్‌ని వేశ్యగా మార్చిన ‘ఓ యాడ్’.. విచారణలో వెలుగుచూసిన షాకింగ్ ట్విస్ట్
Telugu Latest Gossips
ఎన్టీఆర్ కొత్త సినిమాలో మూడు పాత్రలు ఇవే!! యంగ్ హీరోల్లో మొదటివాడు..
‘సంభవామి’ యూఎస్ రైట్స్‌కి కళ్లుచెదిరే రేటు.. చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్స్
పవన్ ‘ధమాకా’ని ఫుల్లుగా వాడేసుకుంటున్న అల్లుఅర్జున్
షాక్ : కిడ్నీ సమస్యతో ఆసుపత్రిపాలైన తెలుగు స్టార్ హీరో
రత్తాలుతో చిందులు వేయనున్న తారక్.. కాకపోతే ఓ చిన్న ట్విస్ట్!
చెర్రీతో సమంత రొమాన్స్.. ఎట్టకేలకు తొలిసారి సెట్ అయిన జోడీ
ఆ ఐదుగురిపై కన్నేసిన ఎన్టీఆర్.. ఎవరికి పచ్చజెండా ఊపుతాడో?
చిరు 151వ చిత్రానికి రెడీ అవుతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’
మెగా అభిమానులకి బంపర్ న్యూస్: మెగాస్టార్ రాబోయే రెండు సినిమాలు ఇవే!!
షాకింగ్: బయటపడ్డ రకుల్ ప్రీత్ సీక్రెట్ ఎఫైర్.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా?
Latest Videos
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
మీరు పుట్టిన నెలను బట్టి.. మీరు ఎలాంటివారో తెలుసుకోండి!!
మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి .. మీరు ఎలాంటి వారో తెలుసుకోండి !!
కాటమరాయుడు టీజర్ ని మించి అలరిస్తున్న పవన్ కళ్యాణ్ రేర్ వీడియో.. బండ్ల గణేష్ కాళ్ళు పడుతుండగా
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
టీజర్ టాక్ : ‘ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం’
ఎన్టీఆర్ కి మరియు ఫ్యాన్స్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన బండ్ల గణేష్ !!
రవితేజని నిండా ముంచేసిన నిర్మాత బండ్లగణేష్
మోషన్ పోస్టర్ టాక్ : లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా ‘టచ్’ చేసిన రవితేజ
ఈసారి హద్దులు చెరిపేసిన ఇలియానా.. బాత్ టబ్‌లో బట్టలు లేకుండా..