Moviesరంగస్థలం "ఎంత సక్కగున్నావే" ఫుల్ వీడియో సాంగ్

రంగస్థలం “ఎంత సక్కగున్నావే” ఫుల్ వీడియో సాంగ్

మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మొరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత ఫీమేల్ లీడ్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.ఎంత సక్కగున్నావే ఫుల్ వీడియో సాంగ్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news