Newsలైవ్ లో శ్రీరెడ్డి పీక పట్టుకున్న కరాటే కళ్యాణి..!

లైవ్ లో శ్రీరెడ్డి పీక పట్టుకున్న కరాటే కళ్యాణి..!

సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కు అన్యాయం జరుగుతుందంటూ హదావిడి చేస్తూ పెద్ద వాళ్లను టార్గెట్ చేస్తున్న శ్రీరెడ్డి ఓ లైవ్ చిట్ చాట్ లో పాల్గొంది. అయితే ఇదే లైవ్ చాట్ లో ఎన్నో సినిమాల్లో సపోర్టెడ్ ఆర్టిస్టుగా నటించిన కరాటే కళ్యాణి పాల్గొంది. శ్రీరెడ్డికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే కాని ఆమె ఇలా పరిశ్రమను బజారుకీడ్చడం మాత్రం పద్ధతి కాదని అన్నది.

ఇక ఒకానొక దశలో తన సమస్య సాల్వ్ కాకపోతే బట్టలిప్పి నడిరోడ్డు మీద నిలబడతా అనగా ఆమె పీక పట్టుకుని ఇలాంటివి మాట్లాడి ఆడవాళ్ల పరువు తీయకని అన్నది. శ్రీరెడ్డికి సపోర్ట్ ఇచ్చేందుకు సిని పెద్దలను కలుద్దామని అనుకున్నా ఆమె మాట్లాడే తీరుని చూసి వారు కూడా సుముఖత వ్యక్తపరచడం లేదని అన్నది.

ఇక శ్రీరెడ్డి లీక్స్ లో లేటెస్ట్ గా ఇండియన్ ఐడల్ శ్రీరాం చంద్ర తనతో చేసిన వాట్స్ అప్ చాట్ స్క్రీన్ షాట్ తీసి ఫేస్ బుక్ లో పెట్టింది. ఇక నేచురల్ స్టార్ నాని కూడా అమ్మాయిలిని వాడుకున్నాడని వాళ్లు ఇప్పటికి ఏడుస్తున్నారని అన్నాది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news