NewsTV 9 జాఫర్ కి చుక్కలు చూపించిన హేమ.. ఎదురుదాడి.. దిమ్మదిరిగేలా...

TV 9 జాఫర్ కి చుక్కలు చూపించిన హేమ.. ఎదురుదాడి.. దిమ్మదిరిగేలా చేసింది (వీడియో)

సాధారణంగా టీవీ9 జాఫర్ తన ముఖాముఖీ ప్రోగ్రాం ద్వారా అందరికీ చుక్కలు చూపిస్తుంటాడు..కానీ తెలుగు సినిమా నటి హేమ రివర్సులో మనోడికి దిమ్మ దిరిగేలా ప్రశ్న అడగడంతో నోట మాటలు రాలేదు. అప్పుడెప్పుడో సునీల్ తో ముఖాముఖీ ప్రోగ్రామ్ లో జాఫర్ “మీ మొఖం ఎప్పుడన్నా అద్దం లో చూసుకున్నారా ? మీరు హీరో ఏంటి?” అన్న అర్థంలో ప్రశ్నలు అడిగాడు దానికి సునీల్ కూడా దీటుగానే సమాధానం చెప్పాడు అనుకోండి. ఇక హేమ అప్పటినుండి మనసులో జాఫర్ పై కసి పెంచుకున్నట్లుగా దిమ్మదిరిగేలా ఎదురుదాడికి దిగటంతో మనోడి నోటి నుండి సౌండ్ లేదు… హేమ ఏమడిగిందో తెలుసుకోవాలంటే క్రింద వీడియోను తప్పక చూడండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news