ట్రైలర్ టాక్ : హాలీవుడ్‌ని తలపించేలా ‘ఘాజీ’ సబ్-మెరీన్ వార్ అదిరింది

the ghazi attack movie trailer rana daggubati

Rana Daggubati’s latest movie ‘the ghazi attack’ trailer has been released and it is damn interesting. This movie picturised based on 1971 Indo-Pak submarine war. New director Sankalp directed this movie under PVP cinema.

టాలీవుడ్ ఆరడుగుల ఆజానుభావుడు దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘాజీ ఎటాక్’. 1971లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన సబ్-మెరీన్ యుద్ధం ఆధారంగా హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సంకల్ప్ తెరకెక్కిస్తున్నాడు. పివిపి సినిమా, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటులు ఓంపురి, కేకే మీనన్, అతుల్ కుల్‌కుర్ణిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నాజర్ కూడా కీ-రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ పన్ను కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి రీసెంట్‌గా ఫస్ట్‌లుక్ పోస్టర్లు రిలీజ్ అవ్వగా.. వాటికి అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ మూవీ ట్రైలర్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఆ ట్రైలర్ ఎలాగుందో చూద్దాం పదండి..

‘యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాదు.. శత్రువు ప్రాణాలు తీసి గెలవడం’ అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌లో హాలీవుడ్‌ని తలపించే రేంజులో ఉంది. కళ్లుచెదిరే రేంజులో సబ్‌మెరీన్ విజువల్స్ ఉన్నాయి. కళ్లకు కట్టినట్లుగా చూపించిన విధానం అద్భుతం. ఓ డెబ్యూటెంట్ డైరెక్టర్ ఈ తరహా చిత్రాన్ని డీల్ చేయడం నిజంగా విశేషం. నేవీ ఆఫీసర్‌గా రానా గెటప్ అదిరింది. ఇతనితోపాటు ఇందులో కీలక పాత్రలు పోషించినవారిని కూడా హైలైట్ చేస్తూ చూపించారు. కొత్త దర్శకుడు సంకల్ప్ టేకింగ్ చూస్తే.. ఆల్రెడీ చాలా అనుభవం ఉన్నట్లు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్స్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ఓవరాల్‌గా.. ట్రైలర్ మైండ్‌బ్లోయింగ్. తెలుగు, హిందీతోపాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి.. రూ.100 కోట్లు ఖచ్చితంగా కొల్లగొట్టడం ఖాయం.

Share Your Thoughts

comments

Tags: , , , , , , , , , ,
Latest Telugu Movie News
గౌతమిపుత్రుడి క్లోజింగ్ కలెక్షన్లు.. మంచి లాభాలు పంచిన శాతకర్ణి !!
తెలుగు రాష్ట్రాల్లో సూర్య ‘సింగం-3’ రెండు రోజుల కలెక్షన్ల వివరాలు!!
“ఓం నమో వెంకటేశాయ ” ఏరియా వైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్
‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ ఏరియాల వారీగా 28 రోజుల వసూళ్ల వివరాలు
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
20 కోట్ల క్లబ్ లోకి చాలా నేచురల్ గా చేరిన నాని లోకల్ .. 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు!!
తారక్ సినిమాలో హాలీవుడ్ మాయాజాలం.. కొత్త ఎన్టీఆర్‌ని చూడ్డానికి మీరు రెడీనా?
యూట్యూబ్‌ని చీల్చిచెండాడుతున్న ‘కాటమరాయుడు’.. అతి తక్కువ టైంలోనే చారిత్రాత్మక రికార్డ్
గంటలో తిరుగులేని రికార్డ్ నమోదు చేసిన ‘కాటమరాయుడు’ టీజర్
‘నేను లోకల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు.. చాలాకాలం తర్వాత సెకండ్ ప్లేస్ కొట్టేసిన నాని
Latest Telugu News
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
104 జ్వరంతో డాన్స్.. మెగాస్టార్ ఊరికినే అయిపోరు.. రియల్లీ హాట్స్ ఆఫ్ చిరు !!
ఆ రోజు అలా చేసుంటే.. అలా తొందర పడి ఉంటే.. వామ్మో ఇన్ని కోట్ల అభిమానులు ?
మహిళలు బట్టలు లేకుండా నగ్నంగా ఆ పని చేస్తారంటా!! వారి శాలరీ ఇదే!!
పవన్ కళ్యాణ్ ఉపయోగించే మొబైల్ ఏంటో తెలుసా ? ఎందుకు వాడుతున్నాడో తెలుసా ?
షాప్ ఓనర్‌తో నాగ్ బ్యూటీ రొమాన్స్.. నెట్టింట్లో దుమారం రేపుతున్న వీడియో
అయ్యబాబోయ్.. ఈ జిమ్ చాలా హాట్ గురూ!
వర్మ టీట్లపై ‘అలాంటివారిని’ అంటూ ఘాటుగా స్పందించిన చిరు కూతురు
బయటపడ్డ దేవిశ్రీప్రసాద్ అసలు రంగు.. డబుల్ గేమ్ బాగానే ఆడుతున్నాడుగా!
డాక్టర్‌ని వేశ్యగా మార్చిన ‘ఓ యాడ్’.. విచారణలో వెలుగుచూసిన షాకింగ్ ట్విస్ట్
Telugu Latest Gossips
ఎన్టీఆర్ కొత్త సినిమాలో మూడు పాత్రలు ఇవే!! యంగ్ హీరోల్లో మొదటివాడు..
‘సంభవామి’ యూఎస్ రైట్స్‌కి కళ్లుచెదిరే రేటు.. చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్స్
పవన్ ‘ధమాకా’ని ఫుల్లుగా వాడేసుకుంటున్న అల్లుఅర్జున్
షాక్ : కిడ్నీ సమస్యతో ఆసుపత్రిపాలైన తెలుగు స్టార్ హీరో
రత్తాలుతో చిందులు వేయనున్న తారక్.. కాకపోతే ఓ చిన్న ట్విస్ట్!
చెర్రీతో సమంత రొమాన్స్.. ఎట్టకేలకు తొలిసారి సెట్ అయిన జోడీ
ఆ ఐదుగురిపై కన్నేసిన ఎన్టీఆర్.. ఎవరికి పచ్చజెండా ఊపుతాడో?
చిరు 151వ చిత్రానికి రెడీ అవుతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’
మెగా అభిమానులకి బంపర్ న్యూస్: మెగాస్టార్ రాబోయే రెండు సినిమాలు ఇవే!!
షాకింగ్: బయటపడ్డ రకుల్ ప్రీత్ సీక్రెట్ ఎఫైర్.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా?
Latest Videos
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
మీరు పుట్టిన నెలను బట్టి.. మీరు ఎలాంటివారో తెలుసుకోండి!!
మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి .. మీరు ఎలాంటి వారో తెలుసుకోండి !!
కాటమరాయుడు టీజర్ ని మించి అలరిస్తున్న పవన్ కళ్యాణ్ రేర్ వీడియో.. బండ్ల గణేష్ కాళ్ళు పడుతుండగా
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
టీజర్ టాక్ : ‘ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం’
ఎన్టీఆర్ కి మరియు ఫ్యాన్స్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన బండ్ల గణేష్ !!
రవితేజని నిండా ముంచేసిన నిర్మాత బండ్లగణేష్
మోషన్ పోస్టర్ టాక్ : లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా ‘టచ్’ చేసిన రవితేజ
ఈసారి హద్దులు చెరిపేసిన ఇలియానా.. బాత్ టబ్‌లో బట్టలు లేకుండా..