భర్తలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల రొమాంటిక్ ఫోటోలు.. సోషల్ మీడియాలో చక్కర్లు

telugu character artists husbands photos video hulchul in youtube

A video going viral on social media in which telugu character artists husbands photos are available. Take a look their romantic pics.

సినిమావాళ్ళ జీవితాలు ఎప్పుడూ ఆసక్తిదాయకంగానే ఉంటాయి. ఎంతైనా మన అభిమానాన్ని చూరగొన్నవారు…మన మనసుల్లో చోటు సంపాదించుకున్నవారు కదా…అందుకే వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువగానే ఉంటుంది. హీరో, హీరోయిన్స్ రియల్ లైఫ్ పార్ట్నర్స్ గురించి మనకు ఆల్రెడీ చాలానే తెలుసు. వాళ్ళ గురించి మీడియా కూడా చాలానే రాసేసింది. మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గురించి తెలుసా? వాళ్ళ భర్తలు ఎవరో తెలుసా? వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా?

హేమ, సురేఖవాణి లాంటి ఈతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్స్‌తో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా వాళ్ళ పార్ట్నర్స్‌తో ఉన్న ఒక బ్యూటిఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కొంతమంది క్యూట్ క్యూట్ స్టిల్స్‌తో అలరిస్తే…. మరికొంతమంది రొమాంటిక్ స్టిల్స్‌తో మెప్పించారు. ఇంకెందుకాలస్యం…. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్… వాళ్ళ పార్ట్నర్స్‌తో కలిసి ఉన్న ఫొటోలు ఉన్న వీడియోని మీరూ చూసి ఎంజాయ్ చేయండి మరి.

More from my site