Newsఆ.. పద్ధతిలో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన తెలుగు నటి

ఆ.. పద్ధతిలో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన తెలుగు నటి

అందమైన రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగం చూడటానికి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అదొక మయా ప్రపంచం అని కొద్ద్దిమందికి మాత్రమే తెలుసు. ఇటీవల సినిమా రంగంలో వ్యభిచారం చాలా కామన్ అయి పోయింది. తరుచు ఈ ఆరోపణలతో ఈ రంగానికి చెందిన వారు అరెస్టు అవుతూనే ఉన్నారు.

అయినా ఆ తప్పుడు దారి పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
అయితే ప్రతి రంగంలోనూ ఉన్నట్లే సినిమా రంగంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. సినిమాల్లో సరైన అవకాశాలు లేక బతుకు బండి సాగించేందుకు కొందరు, జల్సా జీవితానికి అలవాటు పడి ఈజీ మనీ కోసం ఇలా ఈ దారిని ఎంచుకుని ఈ ఊబిలో కూరుకుపోతున్నారు.

తాజాగా హైటెక్ పద్దతిలో ఆన్లైన్ వ్యభిచారం చేస్తోన్న తెలుగు ప్రముఖ నటిని హైదరబాద్ ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు వివరాలని అందించారు. కృష్ణా నగర్ కు చెందిన సోయాల్, రెడ్డి నరేష్ అనే ఇద్దరు విటులని ఆన్లైన్ లో అమ్మాయిల వివరాలు పెట్టి ఈ వ్యవహారం సాగిస్తున్నారు.

బుల్లితెర నటి కూడా వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి ఆన్ లైన్ లో బుల్లితెర నటిని ఎంపిక చేసుకున్నాడు. దాంతో వీరు నటిని ఉప్పల్ లోని ప్రశాంత్ నగర్ కు పంపారు. సమాచారం అందుకున్న పోలీసులు నటిని, ఆమె వెంట వెళ్ళిన రెడ్డి నరేష్ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంతో మరోసారి తెలుగు సినీ ఇండ్రస్ట్రీ పరువు బజారున పడినట్లు అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news