News స్టూడెంట్స్‌తో శృంగారం చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఉపాధ్యాయుడు

స్టూడెంట్స్‌తో శృంగారం చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఉపాధ్యాయుడు

A teacher caught redhanded having sex with his two students in a hotel. Their parents brutally beaten them.

తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం ఎవరికైనా దక్కుతుందా అంటే.. అది ఉపాధ్యాయులదేనని చెప్పుకోవచ్చు. అలాంటి వృత్తికి కొందరు కామాంధులు మచ్చ తెస్తున్నారు. చదువు ప్రతిభకి మార్కులు వేయాల్సిన వాళ్లు.. ఆ అధికారాన్ని తమకి అనువుగా మార్చుకుంటున్నారు. విద్యార్థుల బలహీనతలపై దెబ్బకొట్టి.. లొంగదీసుకుంటున్నారు. అలాంటి పనికే పాల్పడ్డాడో కీచక టీచర్. ఏకంగా ఇద్దరు అమ్మాయిలతో శృంగారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ టీచర్ తన క్లాస్ స్టూడెంట్స్‌పైనే కన్నేశాడు. వారితో పడకసుఖం పొందాలనే దురుద్దేశం ఏర్పరచుకున్నాడు. ఓరోజు వాళ్ళని ప్రత్యేకంగా పిలిచి.. తాను చెప్పినట్లు వినకపోతే పరీక్షల్లో తక్కువ మార్కులు వేస్తానని బెదిరించాడు. దాంతో బెంబేలెత్తిపోయిన ఆ విద్యార్థినులు.. అతని కోరిక తీర్చేందుకు ఒప్పుకున్నారు. ఇలా తనకు మూడ్ వచ్చినప్పుడల్లా వారిని రూంకి పిలుపించుకుని.. వారితో శృంగార కార్యకలాపాలు జరపడం కొనసాగించాడు.

ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు.. వెంటనే ఆ ఇద్దరి అమ్మాయిల తల్లిదండ్రులకు దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ న్యూస్ తెలుసుకుని షాక్‌కి గురైన వారి పేరెంట్స్.. ఆ టీచర్ రూంకి నేరుగా వెళ్ళారు. అప్పటికే ఆ స్టూడెంట్స్‌తో సెక్స్ చేస్తున్న టీచర్.. వారి రాకతో ఖంగుతిన్నాడు. అక్కడి దృశ్యం చూసి తట్టుకోలేక ఆ యువతుల తల్లిదండ్రులు.. ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. చివరికి పోలీసులకు పట్టించారు.

https://youtu.be/gzk531lhRDQ

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news