Moviesసైరా నరసింహారెడ్డి.. మోషన్ పోస్టర్ తో రోమాలు నిక్కబొడిచేలా చేసిన మెగాస్టార్..!

సైరా నరసింహారెడ్డి.. మోషన్ పోస్టర్ తో రోమాలు నిక్కబొడిచేలా చేసిన మెగాస్టార్..!

మెగాస్టార్ నటిస్తున్న 151వ సినిమా ఉయ్యాలవాడ నర సింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గా సైరా నరసింహారెడ్డి అని పెట్టారు. దీనికి సంబందించిన మోషన్ పోస్టర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ చూస్తే మెగా ఫ్యాన్స్ కే కాదు సిని ప్రేమికులకు రోమాలు నిక్కబొడుకోవడం ఖాయం.

ముఖ్యంగా రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. చివరగా సైరా నరసింహారెడ్డి అన్న డైలాగ్ అబ్బో మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కు ఇచ్చిన ఈ ట్రీట్ అదుర్స్ అని చెప్పాలి. పోస్టర్ తో అంచనాలను ఏర్పరచడంలో సక్సెస్ అయిన చిత్రయూనిట్. మోషన్ పోస్టర్ ను భారీ రేంజ్ లో డిజైన్ చేశారు. కచ్చితంగా తెలుగు సినిమా నుండి రాబోతున్న మరో బాహుబలి కాబోతుంది ఈ సైరా నరసింహారెడ్డి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news