సురేఖా వాణి తెరచాటు అందాలు.. ముక్కున వేలేసుకోవాల్సిందే..! (ఫోటోలు)

surekhavani-photos

తెలుగు పరిశ్రమలో యాంకర్ నుండి సినిమాల్లో అవకాశాలను అందుకున్న వారిలో సురేఖా వాణి ఒకరు. తనకు వచ్చిన ఏ చిన్ని అవకాశాన్ని వదిలిపెట్టని ఆమె అక్క, వదిన పాత్రలతో పాటుగా యువ హీరోల సినిమాల్లో మదర్ రోల్స్ కూడా చేసింది. ఆన్ స్కీన్ ఆమె చేసిన తల్లి, అక్క, వదిన పాత్రలు చూస్తే మన ఇంట్లో మన మనిషిలానే అనిపిస్తుంది.

అయితే ఇదంతా ఆమెకి వన్ సైడ్ మాత్రమే మరోవైపు ఏముంది అంటే ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా ట్రెండీ. ఈమధ్యనే సమ్మర్ వెకేషన్ కు జాలీ ట్రిప్ వేసిన సురేఖా వాణి అక్కడ బికిని అందాలతో మతులు పోగొడుతుంది. ఆమె స్టైలిష్ లుక్.. హాట్ షో చూస్తే సినిమాల్లో కనిపించే సురేఖా వాణి అంటే నమ్మశక్యంగా ఉండదు.

ఏది ఏమైనా ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండిటిని తనకు నచ్చినట్టుగా బాలన్స్ చేసుకుంటూ వెళ్తుంది సురేఖావాణి. టీనేజ్ వయసున్న కూతురు ఉన్నా సురేఖా వాణి రెచ్చిపోవడంలో మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. అమ్మడి ఈ ఫీట్ చూసి ఆమె కోసం స్పెషల్ రోల్స్ డిజైన్ చేసినా చేస్తారు దర్శక నిర్మాతలు. అమ్మడు కూడా తనలోని ఈ యాంగిల్ చూడండి అంటూ తన ట్రిప్ లో దిగిన ప్రైవేట్ పిక్స్ సోషల్ మీడియాలో వదులుతుంది.

surekha-vani1

surekha-vani2

Leave a comment