Newsసినిమాల్లో సహనటి.. బయట మాత్రం బాబోయ్ హీరోయిన్స్ ఏం పనికొస్తారు..!

సినిమాల్లో సహనటి.. బయట మాత్రం బాబోయ్ హీరోయిన్స్ ఏం పనికొస్తారు..!

టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరైన సురేఖా వాణి సినిమాల్లో చాలా పద్ధతిగా సిస్టర్, మదర్ రోల్స్ లో కనిపిస్తారు. మిడిల్ ఏజ్ భామ అయిన సురేఖా వాణి పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ట్రెండీగా ఉంటుంది. మొన్నామధ్య కూతురితో కలిసి ఆమె చేసిన ప్రైవేట్ డ్యాన్స్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అదే రేంజ్ లో ఓ జాలీ ట్రిప్ లో ఆమె స్టిల్స్ కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి.

టీనేజ్ కూతురు ఉన్నా తన లుక్స్ తో ఆకట్టుకుంటుంది సురేఖా వాణి. షర్ట్, షార్ట్ తో సురేఖా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. సినిమాల్లో నిండుగా కనిపించే సురేఖాలోని ఈ యాంగిల్ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. చూస్తుంటే దర్శక నిర్మాతలు ఇంకా తనని సరైన విధంగా వాడుకోవట్లేదని చెప్పాలి.

తన హాట్ లుక్స్ తో అదరగొడుతున్న సురేఖా వాణి యాంకర్ నుండి యాక్టర్ గా మారి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడి స్టిల్స్ చూస్తే తన పక్కన చేసే హీరోయిన్స్ ఏం పనికివస్తారని అనుకోవడం ఖాయం. మరి సురేఖా వాణి ఈ హంగామా సినిమాల్లో చేస్తే మాత్రం ఆమెకు ఇప్పుడున్న క్రేజ్ డబుల్ అవడం ఖాయమని అంటున్నారు.

sv1

sv2

sv3

sv4

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news