Moviesసుజీత్ - ప్రభాస్ ల సినిమా టైటిల్ ఇదే!!

సుజీత్ – ప్రభాస్ ల సినిమా టైటిల్ ఇదే!!

కొత్త కుర్రాడు సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమాను ఆల్రెడీ మొదలెట్టేశాడు. ఈ సినిమా తాలూకు టీజర్ ను బాహుబలి 2 సినిమాతో పాటు రిలీజ్ చేస్తారని టాక్ ఉంది. అయితే ఈ సినిమాను ఒకేసారి తెలుగు తమిళ్ హిందీ బాషల్లో రూపొందించడమే ప్లాన్. అలాంటప్పుడు సినిమా టైటిల్ ఏమని పెట్టాలి? బాహుబలి తరహాలో మూడు బాషల్లో ఒకే టైటిల్ అయితే బెటర్ అని అంచనాలకు వచ్చేసి ఒక టైటిల్ పిక్ చేశారు. ”సాహో” అనే పేరు బాహుబలిలోని సాంగుతో బాగా పాపులర్ అయ్యింది. అందుకే ఇప్పుడు ”సాహో” అనే టైటిల్ యువి క్రియేషన్స్ వారు రిజిష్టర్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news