Gossipsసుచి లీక్స్ 2 వచ్చేస్తోంది.. తమిళ తారల గుండెల్లో వణుకు..అసలు వివరాలివే!!

సుచి లీక్స్ 2 వచ్చేస్తోంది.. తమిళ తారల గుండెల్లో వణుకు..అసలు వివరాలివే!!

సుచి లీక్స్ కోవలో మరిన్ని ఫొటోలు.. వీడియోలు బయటికి వస్తాయంటూ సుచిత్ర పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి బెదిరింపులు రావడం కోలీవుడ్ వర్గాల్లో గుబులు రేపింది. అప్పట్లో లక్షల మంది నెటిజన్లు కొత్త ఫొటోలు.. వీడియోల కోసం ట్విట్టర్లో పడిగాపులు కాశారు. ఐతే వాళ్లను నిరాశకు గురి చేస్తూ ‘సుచీ లీక్స్’ ఆగిపోయాయి. కోలీవుడ్ జనాలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ఐతే ఇప్పుడు సుచీ లీక్స్ పార్ట్-2 రాబోతోందంటూ ఒక వార్త కోలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. అప్పుడు సుచిత్ర పేరుతో ట్విట్టర్ అకౌంట్‌ మేనేజ్ చేసిన వాళ్లు మరిన్ని ఫొటోలు.. వీడియోలతో రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. వీళ్లు కోలీవుడ్ సెలబ్రెటీల్ని బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ బ్యాచ్ కు ఎలా కళ్లెం వేయాలా అని కోలీవుడ్ జనాలు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news