Videosచిరంజీవి, ఎన్టీఆర్, రాజమౌళి ల హంగామా చూడండి (వీడియో)

చిరంజీవి, ఎన్టీఆర్, రాజమౌళి ల హంగామా చూడండి (వీడియో)

ప్రముఖ రచయిత దర్శకుడు గుణ్ణం గంగరాజు కొడుకు పెళ్ళిలో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకధీరుడు రాజమౌళిల హంగామా అంతా ఇంత కాదు. సినీ అభిమానులకి చాలా ముచ్చట గొలుపుతున్న ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చిరంజీవి ,ఎన్టీఆర్ , రాజమౌళిల పరస్పర అభివాదం చేసుకున్న దృశ్యాలు కనులకింపుగా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి.
https://youtu.be/RKyGRw3quwU

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news