Gossipsనాన్ బాహుబలి ని మించబోతున్న స్పైడర్ నో డౌట్

నాన్ బాహుబలి ని మించబోతున్న స్పైడర్ నో డౌట్

మురుగదాస్ – ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న “స్పైడర్” సినిమా ‘నాన్ బాహుబలి’ రికార్డులన్నీ కొట్టిసినట్లే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈ రికార్డులు తమ వశం అయ్యే విధంగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. అవును…
దసరా పండగను ఫుల్ గా వినియోగించుకునే విధంగా “స్పైడర్” రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 27వ తేదీగా ఖరారు చేసారు. సహజంగా వీకెండ్స్ లో… శుక్రవారం నాడు, ఒక్కోసారి గురువారం నాడు సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ “స్పైడర్” విడుదలకు ముహూర్తాన్ని బుధవారం నాడు ఫిక్స్ చేయడంతో… వీకెండ్ ముగియాలంటే 5 రోజులు ఉంది. ‘స్పైడర్’కు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ అయిదు రోజుల్లోనే ‘నాన్ బాహుబలి’ రికార్డులు కనుమరుగు కావడం తధ్యం అన్న అభిప్రాయం ట్రేడ్ పండితులలో వ్యక్తమవుతోంది.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news