Gossipsవీరిద్దరి మధ్య లింక్ ఏంటి ..?

వీరిద్దరి మధ్య లింక్ ఏంటి ..?

నందమూరి హీరోగా స్టార్ క్రేజ్ దక్కించుకున్నా సరే ఎన్.టి.ఆర్ అంటే హరికృష్ణ రెండో భార్య కొడుకు అన్న భావన ఉండనే ఉంది. ఈ కారణాలే కొందరికి దూరం చేస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అదే పరిస్థితి అకిరా నందన్ కు తయారయ్యేట్టు ఉంది. పవన్ రేణు దేశాయ్ లకు పుట్టిన అకిరా నందన్ జూనియర్ పవర్ స్టార్ అన్నారు కాని తాజాగా పవన్ అన్నాలకు పుట్టిన కొడుకు అసలు వారసుడు అనేస్తున్నారు.

హరికృష్ణ కొడుకు కళ్యాణ్ రాం మరో కొడుకు ఎన్.టి.ఆర్ ఇలా ఇద్దరు కలిసి ఉన్నా నందమూరి కుటుంబంలో జూనియర్ ను ఇంకా దూరం పెడుతున్నారన్న భావన ఉంది. ఇక ఇప్పుడు అదే పరిస్థితి అకిరా నందన్ కు మెగా ఫ్యామిలీ ఎలా ప్రిఫరెన్స్ ఇస్తుంది అని చర్చలు మొదలు పెట్టాడు. అయితే హరికృష్ణ క్రేజ్ తో పోల్చుకుంటే పవర్ స్టార్ రేంజ్ వేరే భవిష్యత్ లో అకిరా నందన్ హీరో అయితే అతనే జూనియర్ పవర్ స్టార్ అవుతాడా లేక ఇప్పుడు పుట్టిన అతనా అన్న విషయం మీద మాట్లాడుతున్నారు.

మరి మెగా కుటుంబంలో జూనియర్ గా అకిరానందన్ పొజిషన్ ఏంటి అన్నది రేపటి తరం అభిమానులే డిసైడ్ చేస్తారు. దానికి ఇప్పుడే అంత తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news