Gossipsవిలేకరి పై ఫైరైనా సాయి పల్లవి

విలేకరి పై ఫైరైనా సాయి పల్లవి

ఫిదా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అడుగుపెట్టి సాయి పల్లవి బాగా ఫేమస్ అయ్యింది . కొన్ని రోజులు సాయి పల్లవి బాగా ట్రెండ్ అయ్యింది . ఫిదా కి ముందు మలయాళంలో ప్రేమమ్ సినిమాతో పరిచయం అయ్యింది ఈ భామ . ఆ పాత్ర సాయి పల్లవికి మంచి పేరే తెచ్చిపెట్టింది .
ఇంకా ప్రేక్షకుల మొదలు ఇండస్ట్రీ వర్గాల వరకు అందరు ఈమె మలయాళీ కుట్టి అనుకున్నారు .

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విలేకరి ఆమెను మలయాళీ గ సంబోధించగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట ఈ డాన్సింగ్ క్వీన్. తానూ మలయాళీ ని కానని, తన సొంత ఊరు తమిళనాడు లోని కోయంబత్తూర్ అని తానూ తమిళ్ అమ్మయినని చెప్పిందట ఈ భామ .

డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన సాయి పల్లవి ఇప్పుడు తెలుగు లో చాలా బిజీ అయిపోయింది . నాచురల్ స్టార్ నాని తో MCA సినిమాలో నటిస్తుంది ఈ సుందరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news