Videosఫ్లాష్ ఫ్లాష్ : రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లు.. మరిన్ని సంచలనాలు

ఫ్లాష్ ఫ్లాష్ : రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లు.. మరిన్ని సంచలనాలు

రిలయన్స్ జియో సమ్మర్ స్పెషల్ ఆఫర్ ని ఆపమని ట్రాయ్ ఆంక్షలు విధించటంతో ఆ ఆఫర్ ని జియో నిలిపివేయడంతో పోటీదారులైన టెలికాం సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ రిలయన్స్ ని అక్కడే తక్కువ అంచనా వేశాయి.వెను వెంటనే జియో తాజా ప్రకటన ఒకటి జారీ చేసింది. ఇక వినియోగదారులకి పండగే పండగ. ఇంతకీ ఆ ప్రకటన సారాంశం ఏంటో తెలుసుకోవాలంటే క్రింద వీడియోని తప్పనిసరిగా చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news