Moviesతెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా రంగస్థలం మొదటి రోజు కలెక్షన్ల...

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా రంగస్థలం మొదటి రోజు కలెక్షన్ల అంచనాలివే..!!

కొన్ని గంటల్లో తెర మీదకి వస్తున్న రంగస్థలం సినిమా పై అంచనాలు మాములుగా లేవు. ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న స్టార్ హీరో సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులు రంగస్థలానికి బ్రహ్మరథం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది.సుకుమార్ దర్శకత్వం లో రామ్ చరణ్ మొదటిసారి నటిస్తుండగా …సమంతా కూడా రామ్ చరణ్ తో చేయడం ఇదే తొలిసారి. 1985 నాటి పల్లెటూరి పరిస్తితులలో వచ్చే ఒక డిఫరెంట్ సినిమా కూడా కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొదటిరోజు కలెక్షన్ల అంచనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రింది విదంగా ఉన్నాయి.

వైజాగ్ : రూ . 1.9 కోట్లు
ఈస్ట్ : రూ. 2 కోట్లు
వెస్ట్ : రూ. 2.15 కోట్లు
కృష్ణా : రూ. 1.2 కోట్లు
గుంటూరు : రూ. 2.3 కోట్లు
నెల్లూరు : రూ. 1.4 కోట్లు
నైజాం : రూ. 4.6 కోట్లు
సీడెడ్ : రూ. 2.5 కోట్లు

AP/TS – రూ. 18.05 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news