Gossips" రంగస్థలం " రంగమ్మత్త మోషన్ టీజర్

” రంగస్థలం ” రంగమ్మత్త మోషన్ టీజర్

రామ్‌చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో చరణ్ ‘సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా’ అదర గొడితే, సమంత ‘రంగమ్మగా’ వయ్యారాలు వొలక బోసింది. అలాగే పాటలు కూడా దేవిశ్రీ రేంజ్ అందుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ వంతు వచ్చింది, ఈ ట్రైలర్ కి నోటికి నూరు మార్కులు పడినట్టే.ప్రస్తుతం ఇదే తరహాలో రంగమ్మత్త మోషన్ టీజర్ కూడా నెట్ లో వైరల్ గ మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news