Moviesరంగస్థలం సాంగ్ మేకింగ్ వీడియో... సాంగ్ మొత్తం సెట్టింగే...

రంగస్థలం సాంగ్ మేకింగ్ వీడియో… సాంగ్ మొత్తం సెట్టింగే…

రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం సినిమా నుండి టైటిల్ సాంగ్ రంగస్థలం అంటూ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబందించిన సాంగ్ వీడియో మేకింగ్ రిలీజ్ అయ్యింది. సినిమా కథకు తగినట్టుగా ఈ పాట సాగుతుంది. ఓ రకంగా ఇది సినిమా థీం సాంగ్ అని చెప్పొచ్చు.

ఇక ఈ సాంగ్ లో చరణ్ లుక్ అదిరిపోయింది. సాంగ్ కు తగినట్టుగా డ్యాన్సులతో కూడా అలరించాడు చరణ్. ఆడియో సాంగే సూపర్ హిట్ అవగా.. వీడియో మరింత హంగామా చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా చరణ్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news