Newsఓవర్ సీస్ లో దంచికొట్టిన రంగస్థలం .. టాప్ 10 లో...

ఓవర్ సీస్ లో దంచికొట్టిన రంగస్థలం .. టాప్ 10 లో రామ్ చరణ్ ఎంట్రీ.. టాప్ 10 ప్రీమియర్స్ పూర్తి వివరాలు !!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం హీరో నాని ని కూడా దాటేవాడు కాదు ఇన్నిరోజులు. కానీ ఇప్పుడు కథ మారింది.. చరిత్ర సృష్టించాడు. కేవలం ప్రీమియర్ షో లలోనే హాఫ్ మిలియన్ మార్కు దాటేసి టాప్ 10 ప్రీమియర్లలో స్థానం సంపాదించాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్సకత్వం లో సమంత జంటగా నటించిన రంగస్థలం సినిమా ప్రీమియర్లు ఓవర్సీస్ లో నిన్న రాత్రి నుండి స్టార్ట్ అయ్యాయి. ఓవర్సీస్ లో సుకుమార్ కి మంచి మార్కెట్ ఉండటం …సమంతా కి కూడా అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉండటం కూడా ఈ సినిమాకి ఓవర్సీస్ లో భారీ ఓపెనింగ్ రావటానికి సహాయం చేశాయి. ఇక రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నట్లయ్యింది.

రంగస్థలం పూర్తి రివ్యూ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి రంగస్థలం రివ్యూ

రంగస్థలం హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..! కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి రంగస్థలం హిట్టా.. ఫట్టా

ఇక ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం వరకు టాప్ 10 ప్రీమియర్లు సాదించిన సినిమాల పూర్తి వివరాలు..(6 వ ప్లేస్ కి రావడానికి అవకాశాలు ఉన్నాయి) :

US Top 10 Premieres

1. Baahubali 2 $ 2.4 M
2. Agnyaathavaasi $ 1.52 M
3. Baahubali $ 1.38 M
4. Khaidi No 150 $ 1.3 M
5. Spyder $ 1.0 M
6. Sardar Gabbar Singh $ 616 K
7. Jai LavaKusa $ 589 K
8. Janatha Garage $ 584 K
9. Rangasthalam $ 574 K*
10. Brahmotsavam $ 560 K

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news