Gossipsమెగా హీరోతో రకుల్ డేటింగ్.. కండీషన్స్ అప్లై..!

మెగా హీరోతో రకుల్ డేటింగ్.. కండీషన్స్ అప్లై..!

మెగా హీరోల్లో చురుకుగా ఉండే హీరో సాయి ధరం తేజ్.. యువ హీరోల్లో ఓ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్న ఇతగాడు తన గ్యాంగ్ లో హీరోయిన్స్ ను కూడా చేర్చుకున్నాడు. అంతేకాదు తనతో చేసే ప్రతి హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. సాయి ధరం తేజ్ కొన్నాళ్లు రెజినాతో ప్రేమలో ఉన్నాడని వార్తలు రాగా.. ఇప్పుడు సరికొత్తగా రకుల్ తో మెగా మేనళ్లుడు ఎఫైర్ బయటపడ్డదట.

విన్నర్ సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు అప్పటి నుండి లవ్ లో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇద్దరు ఓ కండీషన్ మీద డేటింగ్ లో ఉన్నారట. అదేంటి అంటే కేవలం కొద్దిరోజులు ఎంజాయ్ చేసేందుకే ఈ డేటింగ్ అని కండీషన్ పెట్టుకున్నారట. ఇది ఎవరి సౌలభ్యం కోసమో తెలియదు కాని మొత్తానికి రకుల్ డేటింగ్ వి సాయి ధరం తేజ్ న్యూస్ టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది.

ఓ పక్క స్టార్స్ తో నటిస్తూనే మెగా హీరోతో డేటింగ్ లో ఉందట. అయితే ఈ వార్తలకు ఎలాంటి ఆదారాలు లేవు కాబట్టి వీటిని అలా విని ఇలా వదిలేయడమే.. నిజంగానే ఇద్దరు డేటింగ్ లో ఉంటే కనుక ఒకరికి ఒకరు అలా సెట్ అవడం ఇద్దరి లక్ అని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news