Gossipsకేంద్రం తరుపున తెలంగాణ లో రకుల్ .. !

కేంద్రం తరుపున తెలంగాణ లో రకుల్ .. !

త‌న పుట్టిన రోజున అనాథ‌ల‌కు అన్నంపెట్టిన అభిమానులు గురించి తెల్సుకుని ఎంతో సంతోష‌ప‌డిపోయింది ర‌కుల్‌. అలానే వీలున్నంత వ‌ర‌కూ త‌న‌వంతుగా స‌మాజ సేవ‌కు సై అంటుంది కూడా! ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మితురాలై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భేటీ బచావో.. భేటీ పడావో’ కార్యక్రమానికి తెలంగాణ తరపున ప్రచార బాధ్యతలు తీసుకుంది.ఆడపిల్లల సంరక్షణ కోసం. అలాగే వారి చదువులపై అవగాహన తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని అంటోంది.

మ‌రోవైపు వ‌రుస అవ‌కాశాల‌తోదూసుకు పోతోంది. త్వ‌ర‌లోనే మ‌హేశ్ తో న‌టించే ఛాన్స్‌ని మ‌రోసారి కొట్టేసింది. ఓ సినిమా జ‌య‌ప‌జ‌మ‌యాల‌తో సంబంధం లేకుండా టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటోందీ తార‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news