Gossipsఅది వాడితేనే మగాడు ! ఏంటి రాఖీ అలా అనేసావ్ !

అది వాడితేనే మగాడు ! ఏంటి రాఖీ అలా అనేసావ్ !

పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే తారగా పేరున్న రాఖీ సావంత్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. లేకపోతే ఈ భామకి నిద్రపట్టదేమో..? తన అందచందాలతో కుర్రకారు హృదయాల్లో గిలిగింతలు పెట్టింది ఈ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్. ఈమె ఏమి చేసినా సంచలనమే . తాజాగా ఈ ఐటెం సుందరి ఒక కండోమ్ యాడ్ లో నటిస్తోంది.
ఈ సందర్భంగా, యాడ్ టీమ్ అంతా కలిసి, ముందుగానే ప్రమోషన్స్ కూడా మొదలెట్టేశారు. తన సెల్ ఫోన్ లో వీడియో తీసుకుంటూ, మగాళ్లందరూ కండోమ్స్ వాడాలని సూచిస్తోంది రాఖీ సావంత్. తాను బీ బాయ్ అనే కండోమ్ యాడ్ లో నటిస్తున్నానని, దీనిలో చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయని ఏమాత్రం సంకోచం లేకుండా ఓపెన్ గా ఈ అమ్మడు చెప్పేస్తుంది.
అంతే కాదండోయ్ ! ఈ సెక్సీ సుందరి నటిస్తున్న ఈ కండోమ్ యాడ్ పై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అవేమీ పట్టించుకోకుండా తాను చెయ్యాలనుకున్న పనిని చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవడం ఈమె స్టయిల్. కండోమ్స్ వాడితేనే మగాడు. లేదంటే రోగాలకు కారకుడవుతాడంటూ సంచలన స్లోగన్లు కూడా ఇస్తోంది. ఈ అమ్మడు.
ఆ మధ్య రాఖీ బీ బాయ్ అనే కండోమ్ యాడ్ లో యాక్ట్ చేసింది. దీని ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన రాఖీ పురుషుడు కండోమ్ వాడాలని సలహా ఇచ్చింది. అందుకే తాను కండోమ్ యాడ్ లో నటిస్తున్నానని… ఇందులో చాలారకాల ఫ్లేవర్స్ ఉన్నాయని, తన పర్సు లో కూడా ఎప్పుడూ కండోమ్ ఉంటుందని బహిరంగంగానే చెప్పేస్తోంది. సన్నీలియోన్, బిపాసా బసులకు పోటీగా తన యాడ్ ఉండబోతోంది అంటూ గర్వంగా సమాధానం చెప్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news