‘ఖైదీ నెంబర్ 150’పై రాజమౌళి బ్లాస్టింగ్ కామెంట్స్

rajamouli praises chiranjeevi khaidi no 150 ram charan vv vinayak

Tollywood ace director SS Rajamouli praises ‘Khaidi no 150’ movie and says thanks to Chiranjeevi for coming back to field. He also congratulate Ram Charan for dubeting with this record breaking movie.

దాదాపు దశాబ్దకాలం తర్వాత తన మైల్‌స్టోన్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. అదే స్టైల్, గ్రేస్‌తో ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేశారు. 62 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలా అదిరిపోయే స్టెప్పులు వేయడంతోపాటు యాక్షన్ సన్నివేశాల్లో నటించి.. అదరహో అనిపించారు. బాస్ ఈజ్ రియల్లీ బ్యాక్ అనేలా నటనాప్రతిభా కనబరిచారు. అసలుసిసలైన సినిమాతోనే రిమార్కబుల్ రీఎంట్రీ ఇచ్చారు. తన సత్తా చాటుకుని.. విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారు. ఎందరో క్రిటిక్స్, ప్రముఖులు ఆయన కంబ్యాక్ అదిరిందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా వీరి జాబితాలో దర్శకధీరుడు రాజమౌళి కూడా చేరిపోయాడు.

‘ఖైదీ’ సినిమా చూసిన అనంతరం ఎగ్జైట్‌మెంట్ తట్టుకోలేకపోయిన రాజమౌళి.. సామాజిక మాధ్యమం ద్వారా ఆ మూవీపై, చిరు రీఎంట్రీపై తన ఫీలింగ్స్‌ని బయటపెట్టాడు. ‘బాస్ ఈజ్ బ్యాక్!! చిరంజీవిగారు.. మీరు మళ్ళీ సినిమాల్లోకి తిరిగి వచ్చినందుకు థ్యాంక్స్.. పదేళ్ల నుంచి మిమ్మల్ని మిస్ అవుతూ వస్తున్నాం.. ఈ సినిమాతో రికార్డ్ బ్రేకింగ్ ప్రొడ్యూసర్‌గా అవతారమెత్తిన రామ్ చరణ్‌కి శుభాకాంక్షలు.. వినయ్ గారు మీరు కుమ్మేశారంతే. ఈ ప్రాజెక్ట్‌కి మీరు తప్ప ఎవ్వరూ హ్యాండిల్ చేయలేరు’ అని జక్కన్న ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో.. మెగాభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒక లెజెండ్ చిత్రంపై మరో లెజెండ్ పాజిటివ్‌గా స్పందించడంతో వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share Your Thoughts

comments

Tags: , , , , , , , , , ,
Latest Telugu Movie News
గౌతమిపుత్రుడి క్లోజింగ్ కలెక్షన్లు.. మంచి లాభాలు పంచిన శాతకర్ణి !!
తెలుగు రాష్ట్రాల్లో సూర్య ‘సింగం-3’ రెండు రోజుల కలెక్షన్ల వివరాలు!!
“ఓం నమో వెంకటేశాయ ” ఏరియా వైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్
‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ ఏరియాల వారీగా 28 రోజుల వసూళ్ల వివరాలు
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
20 కోట్ల క్లబ్ లోకి చాలా నేచురల్ గా చేరిన నాని లోకల్ .. 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు!!
తారక్ సినిమాలో హాలీవుడ్ మాయాజాలం.. కొత్త ఎన్టీఆర్‌ని చూడ్డానికి మీరు రెడీనా?
యూట్యూబ్‌ని చీల్చిచెండాడుతున్న ‘కాటమరాయుడు’.. అతి తక్కువ టైంలోనే చారిత్రాత్మక రికార్డ్
గంటలో తిరుగులేని రికార్డ్ నమోదు చేసిన ‘కాటమరాయుడు’ టీజర్
‘నేను లోకల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు.. చాలాకాలం తర్వాత సెకండ్ ప్లేస్ కొట్టేసిన నాని
Latest Telugu News
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
104 జ్వరంతో డాన్స్.. మెగాస్టార్ ఊరికినే అయిపోరు.. రియల్లీ హాట్స్ ఆఫ్ చిరు !!
ఆ రోజు అలా చేసుంటే.. అలా తొందర పడి ఉంటే.. వామ్మో ఇన్ని కోట్ల అభిమానులు ?
మహిళలు బట్టలు లేకుండా నగ్నంగా ఆ పని చేస్తారంటా!! వారి శాలరీ ఇదే!!
పవన్ కళ్యాణ్ ఉపయోగించే మొబైల్ ఏంటో తెలుసా ? ఎందుకు వాడుతున్నాడో తెలుసా ?
షాప్ ఓనర్‌తో నాగ్ బ్యూటీ రొమాన్స్.. నెట్టింట్లో దుమారం రేపుతున్న వీడియో
అయ్యబాబోయ్.. ఈ జిమ్ చాలా హాట్ గురూ!
వర్మ టీట్లపై ‘అలాంటివారిని’ అంటూ ఘాటుగా స్పందించిన చిరు కూతురు
బయటపడ్డ దేవిశ్రీప్రసాద్ అసలు రంగు.. డబుల్ గేమ్ బాగానే ఆడుతున్నాడుగా!
డాక్టర్‌ని వేశ్యగా మార్చిన ‘ఓ యాడ్’.. విచారణలో వెలుగుచూసిన షాకింగ్ ట్విస్ట్
Telugu Latest Gossips
ఎన్టీఆర్ కొత్త సినిమాలో మూడు పాత్రలు ఇవే!! యంగ్ హీరోల్లో మొదటివాడు..
‘సంభవామి’ యూఎస్ రైట్స్‌కి కళ్లుచెదిరే రేటు.. చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్స్
పవన్ ‘ధమాకా’ని ఫుల్లుగా వాడేసుకుంటున్న అల్లుఅర్జున్
షాక్ : కిడ్నీ సమస్యతో ఆసుపత్రిపాలైన తెలుగు స్టార్ హీరో
రత్తాలుతో చిందులు వేయనున్న తారక్.. కాకపోతే ఓ చిన్న ట్విస్ట్!
చెర్రీతో సమంత రొమాన్స్.. ఎట్టకేలకు తొలిసారి సెట్ అయిన జోడీ
ఆ ఐదుగురిపై కన్నేసిన ఎన్టీఆర్.. ఎవరికి పచ్చజెండా ఊపుతాడో?
చిరు 151వ చిత్రానికి రెడీ అవుతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’
మెగా అభిమానులకి బంపర్ న్యూస్: మెగాస్టార్ రాబోయే రెండు సినిమాలు ఇవే!!
షాకింగ్: బయటపడ్డ రకుల్ ప్రీత్ సీక్రెట్ ఎఫైర్.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా?
Latest Videos
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
మీరు పుట్టిన నెలను బట్టి.. మీరు ఎలాంటివారో తెలుసుకోండి!!
మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి .. మీరు ఎలాంటి వారో తెలుసుకోండి !!
కాటమరాయుడు టీజర్ ని మించి అలరిస్తున్న పవన్ కళ్యాణ్ రేర్ వీడియో.. బండ్ల గణేష్ కాళ్ళు పడుతుండగా
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
టీజర్ టాక్ : ‘ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం’
ఎన్టీఆర్ కి మరియు ఫ్యాన్స్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన బండ్ల గణేష్ !!
రవితేజని నిండా ముంచేసిన నిర్మాత బండ్లగణేష్
మోషన్ పోస్టర్ టాక్ : లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా ‘టచ్’ చేసిన రవితేజ
ఈసారి హద్దులు చెరిపేసిన ఇలియానా.. బాత్ టబ్‌లో బట్టలు లేకుండా..