Moviesరెచ్చగొడుతున్న రాయ్ లక్ష్మి..జూలీ-2 టీజర్ అదుర్స్..!

రెచ్చగొడుతున్న రాయ్ లక్ష్మి..జూలీ-2 టీజర్ అదుర్స్..!

బాలీవుడ్ లో బోల్డ్ సినిమాలకు కొదవే లేదు.. ఎక్కువగా అక్కడ ఇలాంటి సినిమాల సీక్వెన్సెస్ ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు సౌత్ భామ రాయ్ లక్ష్మి బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న సినిమా జూలీ-2. జూలీ సినిమా సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో రాయ్ లక్ష్మి ఎలాంటి మొహమాటం లేకుండా నటించేసిందట.

ఎలాగైనా వచ్చిన ఈ అవకాశాన్ని అన్నివిధాలుగా వాడుకోవాలని చూసిన రాయ్ లక్ష్మి జూలీ-2తో రెచ్చిపోతుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ సినిమా మీద క్రేజ్ పెరిగేలా చేసింది. న్యూడ్ అందాలతో రాయ్ లక్ష్మి అదరహో అనిపించేస్తుంది. బోల్డ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ జూలీ-2లో తన సర్వస్వం సమర్పించిన రాయ్ లక్ష్మి సినిమాతో బీ టౌన్ ఆడియెన్స్ కు నిద్ర పట్టకుండా చేయాలని చూస్తుంది.

ఈ సినిమా సౌత్ లో కూడా రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. సౌత్ లో ఐటం గాళ్ గా అడపాదడపా అలరిస్తున్న రాయ్ లక్ష్మి ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించిన ఈ జూలీ-2 ఆడియెన్స్ కు ఎలాంటి త్రిల్ కలిగిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news