Newsఊరిస్తున్న అందాలతో పాయల్.. ఎంట్రీనే ఈ రేంజ్ లో ఉంటే..! (ఫోటోలు)

ఊరిస్తున్న అందాలతో పాయల్.. ఎంట్రీనే ఈ రేంజ్ లో ఉంటే..! (ఫోటోలు)

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హడావిడి చేస్తున్న ట్రైలర్ ఆరెక్స్ 100. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నాడు. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. పాయల్ రాజ్ పుత్ ను దర్శకుడు అన్నివిధాలుగా వాడేశాడు. ఊరించే అందాలతో పాయల్ సినిమా ట్రైలర్ తోనే స్పెషల్ క్రేజ్ ఏర్పడేలా చేసింది.

ఢిల్లీలో పెరిగిన ఈ పంజాబీ భామ మరాఠిలో సూపర్ హిట్ అయిన సైరత్ మూవీ పంజాబీలో తీస్తే అందులో నటించి హిట్ కొట్టింది. అమ్మడికి ఆ సినిమాతో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. ఓ పక్క టివి సీరియల్స్ ను కూడా చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఆరెక్స్ 100లో అందాలను గుమ్మరిచింది.

తెలుగులో అది కూడా మొదటి సినిమాలో ఈ రేంజ్ అందాల ప్రదర్శన చేసిన అమ్మడు ఒక్కదెబ్బతో దర్శక నిర్మాతలందరిని ఆకర్షించింది. పర్ఫెక్ట్ ఫిగర్ గా అనిపిస్తున్న పాయల్ రాజ్ పుత్ జోష్ చూస్తుంటే ఛాన్స్ వస్తే ఎలా నటించేందుకైనా సిద్ధమే అన్నట్టు ఉంది. మరి చిన్న సినిమాలోనే ఈ రేంజ్ లో అందాలకు పనిచెప్పింది అంటే పెద్ద సినిమాలు వస్తే ఆడియెన్స్ మతులు పొగొట్టేయడం ఖాయమేమో. ఊరిస్తున్న అందాలతో పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ అదరగొట్టగా సినిమా హిట్ అయితే ఆమెపై తెలుగు దర్శక నిర్మాతల కన్ను పడుతుందని చెప్పొచ్చు.

payal-rajput1

payal-rajput2

payal-rajput3

payal-rajput4

payal-rajput5

payal-rajput6

payal-rajput7

payal-rajput8

payal-rajput9

payal-rajput10

payal-rajput11

payal-rajput12

payal-rajput13

https://youtu.be/6y0R_td0lC4

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news