Newsపవన్ కళ్యాణ్ ఉపయోగించే మొబైల్ ఏంటో తెలుసా ? ఎందుకు వాడుతున్నాడో...

పవన్ కళ్యాణ్ ఉపయోగించే మొబైల్ ఏంటో తెలుసా ? ఎందుకు వాడుతున్నాడో తెలుసా ?

No need to introduce the power of pawan kalyan which has shown his stamina with just 30 seconds teaser to the whole YouTube world. Now he is trending with the other reason nothing but with his mobile phone. Every fan is very curious about his phone model and why he is using the same? To Know please read the article below:

పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో మొన్న విడుదలైన కాటమరాయుడు 30 సెకన్ల టీజర్ తోటి మరొక్కసారి ఇటు తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతానికి రుచి చూపించాడు. ఇటు సినిమా షూటింగుల్లో పాల్గొంటూ అటు రాజకీయంగా జనసేనని బలోపేతం చేస్తూ మరో వైపు తన ఫామ్ లో వ్యవసాయం చేస్తూ యమ బిజీ బిజీ గా ఉండే పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచుగా మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఒక ఫోన్ పట్టుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో అందరి దృష్టి అటువైపుకు మళ్లింది. ఇంతకీ పవన్ వాడే మొబైల్ మోడల్ ఏంటో తెలుసుకోవాలని అతని ఫాన్స్ తెగ ఎంక్వయిరీ చేయటం మొదలు పెట్టారు. అందుకే అంటారు గొప్పవారు ఏంచేసినా వార్తే అని!

బుక్స్ విపరీతంగా చదివే పవన్ కళ్యాణ్ మ్యూజిక్ లవర్ కూడా అని తెలిసిన విషయమే. తన భార్యతో పాటు ఆస్ట్రేలియా వెళ్ళినపుడు అన్నివిధాలా తన టేస్ట్ కి తగ్గట్లుగా ఐఫోన్ 6+ మోడల్ ని పవన్ కళ్యాణ్ కొన్నట్లు సమాచారం. తాను వాడేందుకు ఎంతో అనుకూలంగాను, ఫొటోస్, డాకుమెంట్స్, బుక్స్ , సంగీతం, ఇలా తనకి ఇష్టమైనవన్నీ కూడా తన అరచేతిలో ,అది కూడా హై క్వాలిటీతో లభిస్తుండటంతో పవన్ ఆ ఫోన్ ని చాలా బాగా ఉపయోగిస్తున్నాడంట. అవునుమరి తనకేది కావాలో ఎంతో క్లారిటీ ఉన్న వ్యక్తులు టెక్నాలజీని కూడా తమకి మరింత ఉపయోగపడేలా చేసుకోగలుగుతారు!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news