Gossipsశృతి హాసన్ మీద పిచ్చ కోపంగా ఉన్న పవన్ ఫాన్స్ !!

శృతి హాసన్ మీద పిచ్చ కోపంగా ఉన్న పవన్ ఫాన్స్ !!

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి హీరోయిన్ శృతి హాసన్ చిరాకు తెప్పిస్తోంది. ఇప్పటికే సినిమాకి సరైన ప్రమోషన్ లు లేవు అని కోపంగా ఉన్న వారికి ఆమె ప్రవర్తన అస్సలు నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన కొన్ని సినిమాలకి ప్రమోషన్ కోసం స్పెషల్ ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు కానీ ఈ సినిమా కి ఇస్తాడా ఇవ్వడా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ శృతి విషయం లో మాత్రం ఆమె ప్రమోషన్ లకి హ్యాండ్ ఇస్తోంది అనేది టాక్ గా మారింది. సినిమాలో హీరోయిన్ గా తాను వేసిన గెటప్ లోనే శృతి ఇలా బైట్ ఇవ్వడం ఎక్సయిటింగ్ గానే ఉన్నప్పటికీ.. అసలు చేతిలో పెద్దగా సినిమాలు లేని శృతి ప్రమోషన్లకు రాకుండా ఎందుకు హ్యాండిస్తోంది అనేదే ఇప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news