Gossipsపుత్రోత్సాహం తో పవన్ కళ్యాణ్... 2 వ వారసుడు

పుత్రోత్సాహం తో పవన్ కళ్యాణ్… 2 వ వారసుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో తనదైన శైలితో దూసుకుపోతున్నారు.పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య ఆనా లెజ్నెవా మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఈ సందర్భంగా పవన్‌ తన చిట్టితండ్రిని ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.
అభిమానుల నుంచి పవన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పవన్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. pavan son

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news