Movies"ఓం నమో వెంకటేశాయ " ఏరియా వైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్

“ఓం నమో వెంకటేశాయ ” ఏరియా వైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్

King Nagarjuna is back to devotional side with the movie Om Namo Venkatesaya. Veteran director K Raghavendra Rao directed the movie and Pragya Jaiswal played the female lead. Jagapathi Babu, Anushka and Rao Ramesh played other pivotal roles in the movie which is all about the life story of Hathiram Baba.

భక్తి రస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ తో కింగ్ నాగార్జున నిన్న మన ముందుకు వచ్చాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా జగపతి బాబు , అనుష్క , రావు రమేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం హాథిరామ్ బాబా అనే ఒక పరమ భక్తుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. మంచి పాజిటివ్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతుంది.

చాలా లిమిటెడ్ స్క్రీన్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.07 కోట్ల ను కలెక్ట్ చేసింది. పాజిటివ్ మౌత్ టాక్ తో ఈ వీకెండ్ కి కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.ఇక మొదటి రోజు ఆంధ్ర మరియు తెలంగాణ లలో ఏరియాల వారీగా కలెక్షన్లు క్రింది విధంగా ఉన్నాయి.

Nizam: Rs 56 lakhs
Ceeded: Rs 25.5 lakhs
Vizag: Rs 27 lakhs
East: Rs 17.5 lakhs
West: Rs 23 lakhs
Nellore: Rs 12.5 lakhs
Guntur: Rs 37 lakhs
Krishna: Rs 8.7 lakhs

Total: Rs 2.07 Cr

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news