Gossipsమూవీ కాన్సెప్ట్... ఫ్యాన్స్ కి పండగే..

మూవీ కాన్సెప్ట్… ఫ్యాన్స్ కి పండగే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో లో ఒక చిత్రం వస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం అనౌన్స్ చేసిన నాటి నుండే ఈ మూవీ పై బారి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు, దీని కోసం ప్రత్యకంగా ఒక ట్రైనర్ ని కూడా ఎన్టీఆర్ నియమించుకున్నారు. ఈ మూవీ లో పూజ హెగ్డే అందాలు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. థమన్ ఈ చిత్రానికి స్వరాలూ అందించారు.

అయితే తాజాగా మెగా బ్రదర్ నాగ బాబు తో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నాగ బాబుగారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. నాగ బాబు గారు ఎన్టీఆర్ సినిమాలో ఒక చిన్న పాత్ర చేస్తున్నారని, అయితే ఈ సినిమా కథ పొలిటికల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని నాగబాబు చెప్పరాని సమాచారం. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయిందని. అందులో భాగంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించారట. ఇదే నిజమైతే ఎన్టీఆర్ కెరీర్ లో అది సినిమా తరువాత అలంటి సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news