Gossipsఎన్టీఆర్ కొత్త సినిమాలో మూడు పాత్రలు ఇవే!! యంగ్ హీరోల్లో మొదటివాడు..

ఎన్టీఆర్ కొత్త సినిమాలో మూడు పాత్రలు ఇవే!! యంగ్ హీరోల్లో మొదటివాడు..

One of the most awaited movie of the year is NTR’s 27 th film which is directed by Bobby and produced by Kalyan Ram under the banner of NTR Arts. We came to know the very interesting news about the film is NTR is playing three roles in the film which is the first ever film among the young heroes. Three roles are very different from each other.One role is Jai having negative shades, Second one is Luv we can see him in Police character and third one is Kusha playing college going boy role.

ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి రోజుకొక కొత్త వార్త తెలుస్తుండటంతో నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా సినిమా గురించి చర్చించుకుంటున్నారు.హాలీవుడ్ స్థాయి సాంకేతిక వర్గాన్ని తీసుకొంటూ కళ్యాణ్ రామ్ టీం అందరిని విస్మయానికి గురిచేస్తున్నారు. ముందునుంచి అనుకుంటున్నట్లుగానే ఎన్టీఆర్ ఇందులో మూడు విభిన్న పాత్రల్లో కనిపించే విషయం ఇంకా అఫీషియల్ గా తెలపనప్పటికీ.. ఈ పాత్రలకి సంబంధించి చాలా ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి మనకి తెలియవచ్చింది.

ఇంతవరకు మన టాలీవుడ్ యంగ్ హీరోల్లో మూడు పాత్రలు ఎవరు చెయ్యలేదు. మొట్టమొదటి సారిగా ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించటమే కాకుండా ఒక దానికొకటి సంబంధం లేని ఎంతో విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఒక పాత్ర పేరు జై ఒక స్థాయిలో నెగటివ్ ఛాయలున్న పాత్ర…అలాగే రెండవ పాత్ర పేరు లవ పోలీస్ పాత్ర మరియు మూడవ పాత్ర కుశ లవర్ బాయ్ పాత్ర. పాత్రల వివరాలు వింటుంటేనే ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అన్నంత ఆసక్తి కలుగుతుంది…ఏమంటారు ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news