Gossips'RRR' సీక్రెట్ అదేనా.. ఎన్.టి.ఆర్ అలియాస్ రామారావు..!

‘RRR’ సీక్రెట్ అదేనా.. ఎన్.టి.ఆర్ అలియాస్ రామారావు..!

రాజమౌళి డైరక్షన్ లో రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా వచ్చిన టీజర్ అంచనాలను పెంచేసింది. ఇక హ్యాష్ ట్యాగ్ తో ఆర్.ఆర్.ఆర్ అని సర్ ప్రైజ్ ఇచ్చాడు. రాం చరణ్, రాజమౌళి ఓకే కాని ఎన్.టి.ఆర్ ని కూడా రామారావు గా మార్చేశారు. సడెన్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాస్త రామారావుగా ఎలా మారారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

రాజమౌళి సమానత్వం చూపించేలా ట్రిపుల్ ఆర్ అని పెట్టినా. ఎన్.టి.ఆర్ రామారావుగా మారేందుకు పెద్ద స్కెచ్ ఉందట. ఇన్నాళ్లు యంగ్ టైగర్ ను జూనియర్ ఎన్.టి.ఆర్ అని అన్నారు. కొందరు తారక్ అని కూడా పిలుస్తారు. అయితే నందమూరి తారక రామారావు ఆ పేరుకి ఉన్న క్రేజ్ వేరు.. అందులో నందమూరి అన్నది ఇంటిపేరు కాగా.. రామారావుకే ఎక్కువ క్రేజ్ ఉంది. అందుకే రామారావుగా ఈ సినిమా నుండి ఎన్.టి.ఆర్ కొత్త పేరుతో కనిపించనున్నాడు.

ఇంటి పేరు లేకుండా రామారావుగా ఈ సినిమాలో కనిపించనున్నాడు తారక్. మరి ఈ ట్రిపుల్ ఆర్ మ్యాజిక్ ఎలా ఉండబోతుంది ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news