Moviesఎన్ని సినిమాలొచ్చినా ఎన్టీఆర్ "ఆ" రికార్డ్ ని మాత్రం టచ్...

ఎన్ని సినిమాలొచ్చినా ఎన్టీఆర్ “ఆ” రికార్డ్ ని మాత్రం టచ్ చేయాలంటే వణుకే..!

సినిమా రికార్డులు అంటే కేవలం కలక్షన్స్ మాత్రమే అన్న లెక్క ఎప్పుడో పోయింది. ఫస్ట్ లుక్ పోస్టర్ వ్యూస్ నుండి టీజర్ సృష్టించిన సంచలనాలతో ఎన్నో రికార్డులను లెక్క కడుతున్నారు. ఇక ఎవరెన్ని చెప్పినా యంగ్ టైగర్ రికార్డ్ మాత్రం చెక్కుచెదరలేదు. అదెలా అంటే తారక్ నటించిన జై లవ కుశ టీజర్ 19.7 మిలియన్ వ్యూస్ తో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది.

ఆ సినిమా తర్వాత మహేష్ స్పైడర్ గ్లిప్స్, అజ్ఞాతవాసి, సాహో, డిజె, నా పేరు సూర్య టీజర్ లు వచ్చాయి. కాని ఇవేవి జై లవ కుశ టీజర్ వ్యూస్ ను టచ్ చేయలేకపోయాయి. టాప్ 5 టీజర్ వ్యూయర్ కౌంట్ ఏయే సినిమాలో చూస్తే..

జైలవకుశ – 19.7 మిలియన్ వ్యూస్
దువ్వాడ జగన్నాథం – 18.8 మిలియన్ వ్యూస్
స్పైడర్ గ్లిప్స్ – 17.7 మిలియన్ వ్యూస్
అజ్ఞాతవాసి – 15.04 మిలియన్ వ్యూస్
సాహో – 14.8 మిలియన్ వ్యూస్
నా పేరు సూర్య – 13.6 మిలియన్ వ్యూస్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news