Gossipsఎన్టీఆర్ " ఐపీఎల్ యాడ్ " కేక..

ఎన్టీఆర్ ” ఐపీఎల్ యాడ్ ” కేక..

యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఐపీఎల్ తెలుగు ప్రసారాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్ ఆరంభం అవ్వడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ఎన్ టీఆర్ టీవీలో ఎప్పుడు కనిపిస్తాడా… అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ నటించిన ఈ యాడ్ను అఫిషియల్ గా ట్విట్టర్లో విడుదల చేసింది స్టార్ స్పోర్ట్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news