నందమూరి ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే వార్త.. చాలాకాలం తర్వాత ఒకే ఫ్రేమ్‌లో బాబాయ్‌-అబ్బాయ్!

ntr chief guest to gautamiputra satakarni audio launch

Good news for Nandamuri fans. According to the latest updates, NTR is attending Gautamiputra Satakarni audio launch event as chief guest. Finally, that day has come for which ntr fans are eagerly waiting from a long time.

నందమూరి ఫ్యామిలీలో నిజంగానే విభేదాలు ఉన్నాయో లేవో కచ్చితంగా తెలీదు కానీ.. బాబాయ్ బాలయ్య, అబ్బాయ్‌ తారక్‌ల మధ్య దూరం ఉన్న మాట మాత్రం వాస్తవం. పైగా.. పరోక్షంగా వీరు పేల్చుకున్న మాటల తూటాలు, ఈవెంట్లలో మాట్లాడకపోవడాలు, ఒకరి ఫంక్షన్‌కి మరొకరు పిలవకపోవడాలు.. వారి మధ్య గొడవలు ఉన్నాయన్న రూమర్లకు బలాన్నిచ్చాయి. రీసెంట్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూతురి రిసెప్షన్‌కి హాజరైన వీరిద్దరూ.. అక్కడ కూడా పలకరించుకోలేదు. ఆ ఒక్క ఇన్సిడెంట్‌.. వీరి మధ్య విభేదాలున్నాయన్న విషయాన్ని నిజం చేసింది.

నిజానికి.. బాలయ్య, తారక్‌లు దూరంగా ఉండడం నందమూరి అభిమానులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే.. వాళ్లు దూరమైనప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడెప్పుడు ఒక్కటవుతారా? వాళ్ళని ఒకేసారి ఒకే ఫ్రేమ్‌లో ఎప్పుడు చూస్తామా? అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే.. ఇప్పుడా శుభఘడియలు వచ్చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంకేతాలు కూడా ఉన్నాయి. ఆమధ్య ‘శాతకర్ణి’ టీజర్ రిలీజైనప్పుడు.. దానిపై తారక్ ప్రశంసల వర్షం కురిపించినట్లు సన్నిహిత వర్గాల నుంచి వార్తలొచ్చాయి. అంతేకాదు.. బాబాయ్ మీద కూడా పాజిటివ్‌గా స్పందించాడని తెలిసింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ మీద తారక్ పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఈసారి తానే స్వయంగా రంగంలోకి దిగి.. ట్విటర్ వేదికగా ట్రైలర్‌, తన బాబాయ్‌ని కొనియాడాడు. ట్రైలర్ అదిరిపోయిందని, గతంలో మునుపెన్నడూ లేని విధంగా బాబాయ్ అదరగొట్టాడంటూ ట్వీటాడు.

అలా తారక్ చేసిన ఆ ఒక్క ట్వీటే అతనికి బాలయ్యతో విభేదాలు లేవని స్పష్టం చేయడంతోపాటు ఆ ఇద్దరిని మరింత చేరువకి తెచ్చింది. తారక్ చేసిన ట్వీట్‌ విషయం విని బాలయ్య చాలా సంతోషం వ్యక్తం చేశారట. చాలాకాలం తర్వాత తన గురించి తారక్ మాట్లాడడంతో మురిసిపోయిన బాలయ్య.. అతనికి ఫోన్ చేసి కాసేపు సంభాషించారట. అంతేకాదు.. ఈ మూవీ ఆడియోకి రావాలని ఆహ్వానించారట. ఆ మాట విన్న మరుక్షణమే తాను ఫంక్షన్‌కి వస్తానని చెప్పాడట. మొత్తానికి.. బాబాయ్-అబ్బాయ్‌లని ఒకే ఫ్రేమ్‌పై చూడాలన్న నందమూరి ఫ్యాన్స్‌ల చిరకాల కల త్వరలోనే నెరవేరబోతోందన్నమాట.

Share Your Thoughts

comments

Tags: , , , , , , , , , ,
Latest Telugu Movie News
గౌతమిపుత్రుడి క్లోజింగ్ కలెక్షన్లు.. మంచి లాభాలు పంచిన శాతకర్ణి !!
తెలుగు రాష్ట్రాల్లో సూర్య ‘సింగం-3’ రెండు రోజుల కలెక్షన్ల వివరాలు!!
“ఓం నమో వెంకటేశాయ ” ఏరియా వైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్
‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ ఏరియాల వారీగా 28 రోజుల వసూళ్ల వివరాలు
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
20 కోట్ల క్లబ్ లోకి చాలా నేచురల్ గా చేరిన నాని లోకల్ .. 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు!!
తారక్ సినిమాలో హాలీవుడ్ మాయాజాలం.. కొత్త ఎన్టీఆర్‌ని చూడ్డానికి మీరు రెడీనా?
యూట్యూబ్‌ని చీల్చిచెండాడుతున్న ‘కాటమరాయుడు’.. అతి తక్కువ టైంలోనే చారిత్రాత్మక రికార్డ్
గంటలో తిరుగులేని రికార్డ్ నమోదు చేసిన ‘కాటమరాయుడు’ టీజర్
‘నేను లోకల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు.. చాలాకాలం తర్వాత సెకండ్ ప్లేస్ కొట్టేసిన నాని
Latest Telugu News
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
104 జ్వరంతో డాన్స్.. మెగాస్టార్ ఊరికినే అయిపోరు.. రియల్లీ హాట్స్ ఆఫ్ చిరు !!
ఆ రోజు అలా చేసుంటే.. అలా తొందర పడి ఉంటే.. వామ్మో ఇన్ని కోట్ల అభిమానులు ?
మహిళలు బట్టలు లేకుండా నగ్నంగా ఆ పని చేస్తారంటా!! వారి శాలరీ ఇదే!!
పవన్ కళ్యాణ్ ఉపయోగించే మొబైల్ ఏంటో తెలుసా ? ఎందుకు వాడుతున్నాడో తెలుసా ?
షాప్ ఓనర్‌తో నాగ్ బ్యూటీ రొమాన్స్.. నెట్టింట్లో దుమారం రేపుతున్న వీడియో
అయ్యబాబోయ్.. ఈ జిమ్ చాలా హాట్ గురూ!
వర్మ టీట్లపై ‘అలాంటివారిని’ అంటూ ఘాటుగా స్పందించిన చిరు కూతురు
బయటపడ్డ దేవిశ్రీప్రసాద్ అసలు రంగు.. డబుల్ గేమ్ బాగానే ఆడుతున్నాడుగా!
డాక్టర్‌ని వేశ్యగా మార్చిన ‘ఓ యాడ్’.. విచారణలో వెలుగుచూసిన షాకింగ్ ట్విస్ట్
Telugu Latest Gossips
ఎన్టీఆర్ కొత్త సినిమాలో మూడు పాత్రలు ఇవే!! యంగ్ హీరోల్లో మొదటివాడు..
‘సంభవామి’ యూఎస్ రైట్స్‌కి కళ్లుచెదిరే రేటు.. చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్స్
పవన్ ‘ధమాకా’ని ఫుల్లుగా వాడేసుకుంటున్న అల్లుఅర్జున్
షాక్ : కిడ్నీ సమస్యతో ఆసుపత్రిపాలైన తెలుగు స్టార్ హీరో
రత్తాలుతో చిందులు వేయనున్న తారక్.. కాకపోతే ఓ చిన్న ట్విస్ట్!
చెర్రీతో సమంత రొమాన్స్.. ఎట్టకేలకు తొలిసారి సెట్ అయిన జోడీ
ఆ ఐదుగురిపై కన్నేసిన ఎన్టీఆర్.. ఎవరికి పచ్చజెండా ఊపుతాడో?
చిరు 151వ చిత్రానికి రెడీ అవుతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’
మెగా అభిమానులకి బంపర్ న్యూస్: మెగాస్టార్ రాబోయే రెండు సినిమాలు ఇవే!!
షాకింగ్: బయటపడ్డ రకుల్ ప్రీత్ సీక్రెట్ ఎఫైర్.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా?
Latest Videos
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
మీరు పుట్టిన నెలను బట్టి.. మీరు ఎలాంటివారో తెలుసుకోండి!!
మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి .. మీరు ఎలాంటి వారో తెలుసుకోండి !!
కాటమరాయుడు టీజర్ ని మించి అలరిస్తున్న పవన్ కళ్యాణ్ రేర్ వీడియో.. బండ్ల గణేష్ కాళ్ళు పడుతుండగా
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
టీజర్ టాక్ : ‘ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం’
ఎన్టీఆర్ కి మరియు ఫ్యాన్స్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన బండ్ల గణేష్ !!
రవితేజని నిండా ముంచేసిన నిర్మాత బండ్లగణేష్
మోషన్ పోస్టర్ టాక్ : లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా ‘టచ్’ చేసిన రవితేజ
ఈసారి హద్దులు చెరిపేసిన ఇలియానా.. బాత్ టబ్‌లో బట్టలు లేకుండా..