తారక్ 27వ సినిమాకి తాత టైటిల్ ఫిక్స్.. ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిష్టర్ చేసిన కళ్యాణ్ రామ్

ntr bobby movie title jai lavakusa kalyan ram registered in film chamber

Kalyan Ram registered a title ‘Jai Lavakusa’ in film chamber for NTR 27th project under Bobby direction.

ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి టైటిల్ ఏంటన్న విషయంపై ఇండస్ట్రీలో ఎప్పటినుంచో చర్చ జరుగుతూనే ఉంది. ఆమధ్య రెండుమూడు పేర్లు కూడా వినిపించాయి. వాటిల్లో ‘నట విశ్వరూప’ అనే టైటిల్‌ని దాదాపు ఫిక్స్ చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. కానీ.. అవన్నీ రూమర్లేనని ఈ మూవీ నిర్మాత కళ్యాణ్ రామ్ ఖండించాడు. అయితే.. తాజాగా అతను ఫిల్మ్ ఛాంబర్‌లో ‘జై లవకుశ’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించాడని తెలిసింది. ‘లవ కుశ’టైటిల్‌తో 1963లో సీనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేశారు. ఇప్పుడు ఆ టైటిల్‌కి ‘జై’ జోడించి.. ‘జై లవకుశ’గా తారక్‌ మూవీకి టైటిల్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ టైటిల్ ఎన్టీఆర్ 27వ సినిమాకేనని అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, టైటిల్ చూస్తే మాత్రం అది తారక్ మూవీకేనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో తారక్ మూడుపాత్రలు పోషిస్తున్నాడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మూడుపాత్రల పేర్లు వచ్చేలా ‘జై లవకుశ’ టైటిల్‌ని ఫిక్స్ చేసి ఉంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికరమైన న్యూస్ కూడా వెలుగులోకి వచ్చింది. కథప్రకారం.. ఈ మూవీలో లవ, కుశ ఇద్దరూ బ్రదర్స్ అని.. జై నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. ఎన్టీఆర్‌లో దాగిన మరో కోణం చూసే అవకాశం మనకందరికీ లభిస్తుంది. ఆల్రెడీ నటనలో ఫుల్ మార్కులు వేయించుకున్న తారక్.. ఈ మూవీలో వీరోచిత పెర్ఫార్మెన్స్ చూపించడం ఖాయమని అర్థం అవుతోంది.

Share Your Thoughts

comments

Tags: , , , , , , , , , , ,
Latest Telugu Movie News
గౌతమిపుత్రుడి క్లోజింగ్ కలెక్షన్లు.. మంచి లాభాలు పంచిన శాతకర్ణి !!
తెలుగు రాష్ట్రాల్లో సూర్య ‘సింగం-3’ రెండు రోజుల కలెక్షన్ల వివరాలు!!
“ఓం నమో వెంకటేశాయ ” ఏరియా వైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్
‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ ఏరియాల వారీగా 28 రోజుల వసూళ్ల వివరాలు
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
20 కోట్ల క్లబ్ లోకి చాలా నేచురల్ గా చేరిన నాని లోకల్ .. 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు!!
తారక్ సినిమాలో హాలీవుడ్ మాయాజాలం.. కొత్త ఎన్టీఆర్‌ని చూడ్డానికి మీరు రెడీనా?
యూట్యూబ్‌ని చీల్చిచెండాడుతున్న ‘కాటమరాయుడు’.. అతి తక్కువ టైంలోనే చారిత్రాత్మక రికార్డ్
గంటలో తిరుగులేని రికార్డ్ నమోదు చేసిన ‘కాటమరాయుడు’ టీజర్
‘నేను లోకల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు.. చాలాకాలం తర్వాత సెకండ్ ప్లేస్ కొట్టేసిన నాని
Latest Telugu News
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
104 జ్వరంతో డాన్స్.. మెగాస్టార్ ఊరికినే అయిపోరు.. రియల్లీ హాట్స్ ఆఫ్ చిరు !!
ఆ రోజు అలా చేసుంటే.. అలా తొందర పడి ఉంటే.. వామ్మో ఇన్ని కోట్ల అభిమానులు ?
మహిళలు బట్టలు లేకుండా నగ్నంగా ఆ పని చేస్తారంటా!! వారి శాలరీ ఇదే!!
పవన్ కళ్యాణ్ ఉపయోగించే మొబైల్ ఏంటో తెలుసా ? ఎందుకు వాడుతున్నాడో తెలుసా ?
షాప్ ఓనర్‌తో నాగ్ బ్యూటీ రొమాన్స్.. నెట్టింట్లో దుమారం రేపుతున్న వీడియో
అయ్యబాబోయ్.. ఈ జిమ్ చాలా హాట్ గురూ!
వర్మ టీట్లపై ‘అలాంటివారిని’ అంటూ ఘాటుగా స్పందించిన చిరు కూతురు
బయటపడ్డ దేవిశ్రీప్రసాద్ అసలు రంగు.. డబుల్ గేమ్ బాగానే ఆడుతున్నాడుగా!
డాక్టర్‌ని వేశ్యగా మార్చిన ‘ఓ యాడ్’.. విచారణలో వెలుగుచూసిన షాకింగ్ ట్విస్ట్
Telugu Latest Gossips
ఎన్టీఆర్ కొత్త సినిమాలో మూడు పాత్రలు ఇవే!! యంగ్ హీరోల్లో మొదటివాడు..
‘సంభవామి’ యూఎస్ రైట్స్‌కి కళ్లుచెదిరే రేటు.. చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్స్
పవన్ ‘ధమాకా’ని ఫుల్లుగా వాడేసుకుంటున్న అల్లుఅర్జున్
షాక్ : కిడ్నీ సమస్యతో ఆసుపత్రిపాలైన తెలుగు స్టార్ హీరో
రత్తాలుతో చిందులు వేయనున్న తారక్.. కాకపోతే ఓ చిన్న ట్విస్ట్!
చెర్రీతో సమంత రొమాన్స్.. ఎట్టకేలకు తొలిసారి సెట్ అయిన జోడీ
ఆ ఐదుగురిపై కన్నేసిన ఎన్టీఆర్.. ఎవరికి పచ్చజెండా ఊపుతాడో?
చిరు 151వ చిత్రానికి రెడీ అవుతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’
మెగా అభిమానులకి బంపర్ న్యూస్: మెగాస్టార్ రాబోయే రెండు సినిమాలు ఇవే!!
షాకింగ్: బయటపడ్డ రకుల్ ప్రీత్ సీక్రెట్ ఎఫైర్.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా?
Latest Videos
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
మీరు పుట్టిన నెలను బట్టి.. మీరు ఎలాంటివారో తెలుసుకోండి!!
మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి .. మీరు ఎలాంటి వారో తెలుసుకోండి !!
కాటమరాయుడు టీజర్ ని మించి అలరిస్తున్న పవన్ కళ్యాణ్ రేర్ వీడియో.. బండ్ల గణేష్ కాళ్ళు పడుతుండగా
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
టీజర్ టాక్ : ‘ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం’
ఎన్టీఆర్ కి మరియు ఫ్యాన్స్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన బండ్ల గణేష్ !!
రవితేజని నిండా ముంచేసిన నిర్మాత బండ్లగణేష్
మోషన్ పోస్టర్ టాక్ : లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా ‘టచ్’ చేసిన రవితేజ
ఈసారి హద్దులు చెరిపేసిన ఇలియానా.. బాత్ టబ్‌లో బట్టలు లేకుండా..