Newsటెలివిజన్ చరిత్రలో భారీ రికార్డు వ్యూయర్స్ తో జెండా పాతిన ఎన్టీఆర్...

టెలివిజన్ చరిత్రలో భారీ రికార్డు వ్యూయర్స్ తో జెండా పాతిన ఎన్టీఆర్ బిగ్ బాస్.. ఎన్ని కోట్ల మందో తెలుసా ?

ఎన్టీఆర్ బిగ్ బాస్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత మాటీవీ ని నెంబర్ వన్ ఛానల్ గా నిలిపిన ఎన్టీఆర్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ ని తొలిరోజున అక్షరాలా 5కోట్ల 20 లక్షల మంది వీక్షించారంట. ఇంతమంది ఒక టెలివిజన్ ప్రోగ్రామ్ ని చూడటం టెలివిజన్ చరిత్రలోనే మొదటిసారి. టెంపర్ నుండి సాగుతున్న ఎన్టీఆర్ విజయ పరంపర ఇటు చిన్ని తెరపై కూడా రికార్డులతో కొనసాగుతుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఒక పక్క జై లవకుశ కోసం మూడు పాత్రలు చేస్తూ మరోపక్క బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తుండటం నిజంగా అభినందించదగ్గ విషయం. హాట్స్ ఆఫ్ తారక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news