ఫ్యాన్స్‌కి ఫ్యూజులు ఎగిరిపోయే వార్త.. బోయపాటి దర్శకత్వంలో బన్నీ-ఎన్టీఆర్!

ntr allu arjun in boyapati srinu bellamkonda srinivas project

Mass director Boyapati Srinu making a master plan for Bellamkonda Srinivas movie. According to latest updates, NTR and Allu Arjun may do guest roles in this movie on Boyapati’s request.

గతంలో ఓ దర్శకుడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, స్టైలిస్‌స్టార్ అల్లుఅర్జున్‌లతో మల్టీస్టారర్ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీంతో.. ఈ వార్తపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా? అని మెగా, నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. దాని సంగతేమో కానీ.. తాజాగా ఫ్యాన్స్‌కి ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్ మాత్రం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ ఇద్దరు హీరోలను కలిపే ప్లాన్ చేశాడని సమాచారం. తారక్‌తో ‘దమ్ము’, బన్నీతో ‘సరైనోడు’లాంటి సినిమాలు తీసిన బోయపాటి.. ఇప్పుడు వారిద్దిరినీ ఓకే స్ర్కీన్‌పై చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే.. ఇది మల్టీస్టారర్ సినిమా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా బోయపాటి తీస్తున్న సినిమాలో వాళ్లిద్దరూ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారని ఓ టాక్ నడుస్తోంది. ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకురావడం కోసమో తారక్, బన్నీలతో గెస్ట్ రోల్స్ చేయించే ప్లాన్ చేశాడట. అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసినట్టు ఇన్‌సైడ్ సమాచారం.

ఆ ఇద్దరు ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతుండడంతో.. సినిమా బడ్జెట్ కూడా భారీగానే పెరిగిందట. ఇంతకుముందు 22 కోట్లతో సినిమాని తీయాలని అనుకోగా.. వారి రాకతో 30 కోట్లకి పెరిగిందని ఫిల్మ్ సర్కిల్‌లో ప్రచారం సాగుతోంది. ఒకవేళ వాళ్ళిద్దరూ నిజంగానే ఈ మూవీలో గెస్ట్ రోల్స్ చేస్తే.. ఈ క్రేజీ కాంబో కారణంగా సినిమాకి బోలెడంత ప్రచారం వచ్చిపడుతుందనడంలో సందేహం లేదు.

Share Your Thoughts

comments

Tags: , , , , , , , , , ,
Latest Telugu Movie News
గౌతమిపుత్రుడి క్లోజింగ్ కలెక్షన్లు.. మంచి లాభాలు పంచిన శాతకర్ణి !!
తెలుగు రాష్ట్రాల్లో సూర్య ‘సింగం-3’ రెండు రోజుల కలెక్షన్ల వివరాలు!!
“ఓం నమో వెంకటేశాయ ” ఏరియా వైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్
‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ ఏరియాల వారీగా 28 రోజుల వసూళ్ల వివరాలు
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
20 కోట్ల క్లబ్ లోకి చాలా నేచురల్ గా చేరిన నాని లోకల్ .. 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు!!
తారక్ సినిమాలో హాలీవుడ్ మాయాజాలం.. కొత్త ఎన్టీఆర్‌ని చూడ్డానికి మీరు రెడీనా?
యూట్యూబ్‌ని చీల్చిచెండాడుతున్న ‘కాటమరాయుడు’.. అతి తక్కువ టైంలోనే చారిత్రాత్మక రికార్డ్
గంటలో తిరుగులేని రికార్డ్ నమోదు చేసిన ‘కాటమరాయుడు’ టీజర్
‘నేను లోకల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు.. చాలాకాలం తర్వాత సెకండ్ ప్లేస్ కొట్టేసిన నాని
Latest Telugu News
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
104 జ్వరంతో డాన్స్.. మెగాస్టార్ ఊరికినే అయిపోరు.. రియల్లీ హాట్స్ ఆఫ్ చిరు !!
ఆ రోజు అలా చేసుంటే.. అలా తొందర పడి ఉంటే.. వామ్మో ఇన్ని కోట్ల అభిమానులు ?
మహిళలు బట్టలు లేకుండా నగ్నంగా ఆ పని చేస్తారంటా!! వారి శాలరీ ఇదే!!
పవన్ కళ్యాణ్ ఉపయోగించే మొబైల్ ఏంటో తెలుసా ? ఎందుకు వాడుతున్నాడో తెలుసా ?
షాప్ ఓనర్‌తో నాగ్ బ్యూటీ రొమాన్స్.. నెట్టింట్లో దుమారం రేపుతున్న వీడియో
అయ్యబాబోయ్.. ఈ జిమ్ చాలా హాట్ గురూ!
వర్మ టీట్లపై ‘అలాంటివారిని’ అంటూ ఘాటుగా స్పందించిన చిరు కూతురు
బయటపడ్డ దేవిశ్రీప్రసాద్ అసలు రంగు.. డబుల్ గేమ్ బాగానే ఆడుతున్నాడుగా!
డాక్టర్‌ని వేశ్యగా మార్చిన ‘ఓ యాడ్’.. విచారణలో వెలుగుచూసిన షాకింగ్ ట్విస్ట్
Telugu Latest Gossips
ఎన్టీఆర్ కొత్త సినిమాలో మూడు పాత్రలు ఇవే!! యంగ్ హీరోల్లో మొదటివాడు..
‘సంభవామి’ యూఎస్ రైట్స్‌కి కళ్లుచెదిరే రేటు.. చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్స్
పవన్ ‘ధమాకా’ని ఫుల్లుగా వాడేసుకుంటున్న అల్లుఅర్జున్
షాక్ : కిడ్నీ సమస్యతో ఆసుపత్రిపాలైన తెలుగు స్టార్ హీరో
రత్తాలుతో చిందులు వేయనున్న తారక్.. కాకపోతే ఓ చిన్న ట్విస్ట్!
చెర్రీతో సమంత రొమాన్స్.. ఎట్టకేలకు తొలిసారి సెట్ అయిన జోడీ
ఆ ఐదుగురిపై కన్నేసిన ఎన్టీఆర్.. ఎవరికి పచ్చజెండా ఊపుతాడో?
చిరు 151వ చిత్రానికి రెడీ అవుతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’
మెగా అభిమానులకి బంపర్ న్యూస్: మెగాస్టార్ రాబోయే రెండు సినిమాలు ఇవే!!
షాకింగ్: బయటపడ్డ రకుల్ ప్రీత్ సీక్రెట్ ఎఫైర్.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా?
Latest Videos
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
మీరు పుట్టిన నెలను బట్టి.. మీరు ఎలాంటివారో తెలుసుకోండి!!
మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి .. మీరు ఎలాంటి వారో తెలుసుకోండి !!
కాటమరాయుడు టీజర్ ని మించి అలరిస్తున్న పవన్ కళ్యాణ్ రేర్ వీడియో.. బండ్ల గణేష్ కాళ్ళు పడుతుండగా
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
టీజర్ టాక్ : ‘ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం’
ఎన్టీఆర్ కి మరియు ఫ్యాన్స్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన బండ్ల గణేష్ !!
రవితేజని నిండా ముంచేసిన నిర్మాత బండ్లగణేష్
మోషన్ పోస్టర్ టాక్ : లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా ‘టచ్’ చేసిన రవితేజ
ఈసారి హద్దులు చెరిపేసిన ఇలియానా.. బాత్ టబ్‌లో బట్టలు లేకుండా..