Movies మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు.. రెచ్చిపోయిన గుండెలోన...

మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు.. రెచ్చిపోయిన గుండెలోన గుర్రాలు

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొన్ని నిమిషాల క్రితం విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ ఐటెం సాంగ్.. మాస్ ప్రేక్షకులనే కాక క్లాస్ ప్రేక్షకులని కూడా ఉర్రూతలూగించేలా సాగింది. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ దేవిశ్రీ మరోసారి తన సత్తా చాటాడు.

ఇక లారెన్స్ కోరియోగ్రఫీ సమకూరుస్తున్న ఈ పాట కి బాస్ స్టెప్పులు.. తమ్ముడి తో సర్దార్ లో ఆడి పాడి మెప్పించిన తెల్లతోలు ‘లక్ష్మీ రాయ్’ సొగసులు మాంచి కిక్ ఇస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.. ఇక ఆలస్యమెందుకు.. రత్తాలు ని అర్జెంటు గా పిలిచి కుమ్మెయ్యండి..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news