Moviesశృతి మించిన నేల టిక్కెట్టు హీరోయిన్ అందాల ప్రదర్శన...

శృతి మించిన నేల టిక్కెట్టు హీరోయిన్ అందాల ప్రదర్శన (ఫోటోలు)

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా నేల టిక్కెట్టు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. పవన్, రవితేజల సరదా సంభాషణలు అటు ప్రేక్షకులకు ఇటు అభిమానులను ఎంటర్టైన్ చేశాయి. ఈ ఈవెంట్ కు పవన్ రావడం ఒక ఎత్తైతే హీరోయిన్ మాళవిక శర్మ అందాల ప్రదర్శన మరో ఎత్తని చెప్పొచ్చు.

పవన్ కళ్యాణ్, రవితేజ స్పీచ్ లు ఎంత సరదా అనిపించాయో.. హీరోయిన్ మాళవిక శర్మ నాభి అందాలు అందరికి షాక్ ఇచ్చాయి. కొత్త హీరోయిన్ తగినంత అటెన్షన్ ఏర్పరచుకునేందుకు అమ్మడు ఇదే మంచి టైం అనుకుంది కాబోలు అందుకే మాళవిక శర్మ హాట్ షో అదరగొట్టింది. శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ అందించిన నేలటిక్కెట్టు సాంగ్స్ శ్రోతలను అలరిస్తున్నాయి.

మే 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా డైరక్టర్ కు హ్యాట్రిక్ ఇస్తుందని అంటున్నారు. మరి సినిమా ఈవెంట్ లో ఈ రేంజ్ లో రెచ్చిపోయిన మాళవిక శర్మ సినిమాలో ఎలా కనిపించిందో చూడాలి.

ms1

ms2

ms3

ms4

ms5

ms6

ms7

ms8

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news