Moviesముఖ్య గమనిక : దయచేసి మా సినిమాకు రాకండి

ముఖ్య గమనిక : దయచేసి మా సినిమాకు రాకండి

మా సినిమా సూపర్.. మా సినిమా బంపర్.. మా సినిమా తోపు.. మా సినిమా తురుము.. మా సినిమా సూపర్ హిట్టు.. మా సినిమా ఇండస్ట్రీ హిట్టు.. అంటూ మన సినిమా వాళ్ళ ప్రచారాలు ఇన్ని రోజులు చూశాము. సినిమా ప్లాప్ టాక్ వచ్చాక సక్సెస్ మీట్ పెట్టి డప్పు కొట్టుకునే వాళ్ళని చూశాము . అలాగే విజయ యాత్రలు చేసేవాళ్ళని చూశాము. కానీ “నీది నాది ఒకే కథ ” సినిమా టీమ్ మాత్రం దయచేసి మా సినిమాకు రాకండి అంటూ ప్రచారం చేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా ? అయితే క్రింద ఉన్న గమనిక ని చుడండి మీకే అర్థం అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news