Videosమోహన్ బాబు ఒక జేబు దొంగ.. బాలయ్యతో నాకు ఎటువంటి విభేదాలు...

మోహన్ బాబు ఒక జేబు దొంగ.. బాలయ్యతో నాకు ఎటువంటి విభేదాలు లేవు : నాగార్జున

మొన్న వైజాగ్ లో జరిగిన TSR-TV9 National Film Awards కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తరలి వచ్చింది. ఒక అవార్డుల సభలా కాకుండా పెద్ద ఉత్సవంలా ఆ కార్యక్రమం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ , అక్కినేని నాగార్జున , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎప్పటినుంచో టాలీవుడ్ పరిశ్రమలో ఎంతో అన్యోన్యంగా ఉండే బాలయ్య నాగార్జున ల మధ్య బాగా తేడాలు వచ్చినట్లు అందుకే వారు ఎడమొహం పెడమొహం లా ఉంటున్నారని గత కొంతకాలంగా బాగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఆ రూమర్లు నిజమే అనేందుకు ఎన్నో సంఘటనలు కూడా తోడయ్యాయి. ఆ రూమర్లు వచ్చినప్పటినుంచి దానికి ఓపెన్ గా ఎవరు స్పందించలేదు. అయితే మొన్న సంక్రాంతి కి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల సమయంలో నాగార్జున ఆ సినిమా గురించి విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు. తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు బాలయ్యతో తనకున్న విభేదాలపై నాగార్జున స్పందించాడు. అలాగే మోహన్ బాబు జేబుదొంగ ఎలా అయ్యాడో కూడా తెలియాలంటే మీరు క్రింద వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే.
https://youtu.be/tVy1onnXV28?t=5s

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news