Moviesనాగశౌర్య "చలో" హిట్టా..? ఫట్టా..? ప్లస్ పాయింట్లు.. మైనస్ పాయింట్లు ఇవే...

నాగశౌర్య “చలో” హిట్టా..? ఫట్టా..? ప్లస్ పాయింట్లు.. మైనస్ పాయింట్లు ఇవే !!

“ఊహలు గుస గుస లాడే”, “దిక్కులు చూడకు రామయ్య”, “జాదూగాడు” సినిమాలతో టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాగ శౌర్య ఈ రోజు చలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన “చలో” సినిమా హిట్టా..? ఫట్టా..? అని తెలుసుకొనే ముందు సినిమాలో ఉన్న ముఖ్యమైన ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఏంటో ముందు చూద్దాము.

ప్లస్ పాయింట్లు :

హీరో హీరోయిన్ల మధ్య లవ్ సీన్లు , కెమిస్ట్రీ , ఫ్రెష్ లుక్
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
హిల్లేరియస్ కామెడీ సీన్లు

మైనస్ పాయింట్లు :

పూర్ క్లైమాక్స్

రిజల్ట్ : కాలేజీ యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది… అలానే కామెడీ ఇష్టపడేవాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఓవర్ ఆల్ గా చూసుకుంటే ఈ సినిమాకి కుటుంబ సమేతంగా వెళ్లి ఎంటర్టైన్ అవ్వచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news