Gossips" నా పేరు సూర్య " పబ్లిక్ టాక్

” నా పేరు సూర్య ” పబ్లిక్ టాక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నా పేరు సూర్య. యాంగ్రీ సోల్జర్ గా బన్ని నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించగా విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

https://youtu.be/R3lTGQkEQBI

http://www.telugulives.com/telugu/naa-peru-surya-review-and-rating/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news